ప్రైమ్ డే 2022: అమెజాన్ సేల్ బెస్ట్ ల్యాప్ టాప్ డీల్స్..!!

HIGHLIGHTS

అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి మంచి ల్యాప్ టాప్ డీల్స్

మంచి డిస్కౌంట్ తో ల్యాప్ టాప్ మీ సొంతం చేసుకోవచ్చు

అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ ల్యాప్ టాప్ డీల్స్

ప్రైమ్ డే 2022: అమెజాన్ సేల్ బెస్ట్ ల్యాప్ టాప్ డీల్స్..!!

అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి మంచి ల్యాప్ టాప్స్ కొనడానికి చూస్తున్నారా? అయితే, మీరు సరైన చోటకే వచ్చారు. ఎందుకంటే,  అమెజాన్ సేల్  నుండి లభిస్తున్న బెస్ట్ ల్యాప్ టాప్ డీల్స్ ఏమిటో చుడనున్నాము. మంచి డిస్కౌంట్ తో అమెజాన్ సేల్ నుండి లభిస్తున్న మంచి ల్యాప్ టాప్ ను మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు, SBI మరియు ICICI బ్యాంక్ కార్డ్స్ తో ఈ ల్యాప్ టాప్స్ కొనేవారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. మరి అమెజాన్ ప్రైమ్ డే 2022 సేల్ నుండి లభిస్తున్న ఆ బెస్ట్ ల్యాప్ టాప్ డీల్స్ ఏవో చూద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

1. HP 14s 

MRP      : Rs. 52,900

అఫర్ ధర : Rs. 39,490

ఈ హెచ్ పి ల్యాప్ టాప్ 11th Gen Intel Core i3, 8GB RAM/512GB SSD/ Windows 11 Home/Backlit Keyboard/UHD Graphics/డ్యూయల్  స్పీకర్లు మరియు 14 -inch FHD డిస్ప్లే వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. అమెజాన్ ప్రై డే సేల్ నుండి ఈ ల్యాప్ టాప్ గరిష్టంగా 25% డిస్కౌంట్ తో కేవలం Rs. 40,960 రూపాయల అఫర్ ధరతో లభిస్తోంది. Buy From Here

2. Lenovo Ideapad 3

MRP      : Rs. 68,490

అఫర్ ధర : Rs. 46,049

ఈ లెనోవో ఐడియా ప్యాడ్ ల్యాప్ టాప్ AMD Ryzen 5 5500U, 8GB RAM/512GB SSD/ Windows 11 Home/Backlit Keyboard మరియు 15.6 -inch FHD డిస్ప్లే వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. అమెజాన్ ప్రై డే సేల్ నుండి ఈ ల్యాప్ టాప్ గరిష్టంగా 33% డిస్కౌంట్ తో కేవలం Rs. 46,990 రూపాయల అఫర్ ధరతో లభిస్తోంది. Buy From Here

3. HP 14s AMD Ryzen 5-5500U

MRP      : Rs. 57,042

అఫర్ ధర : Rs. 45,990

ఈ హెచ్ పి ల్యాప్ టాప్ AMD Ryzen 5-5500U, 8GB RAM/512GB SSD/ Radeon Graphics/ Windows 11/Backlit Keyboard మరియు 14 -inch FHD డిస్ప్లే వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. అమెజాన్ ప్రై డే సేల్ నుండి ఈ ల్యాప్ టాప్ గరిష్టంగా 19% డిస్కౌంట్ తో కేవలం Rs. 46,818 రూపాయల అఫర్ ధరతో లభిస్తోంది. Buy From Here

4. MSI Gaming GF63

MRP      : Rs. 95,990

అఫర్ ధర : Rs. 73,990

ఈ లెనోవో ఐడియా ప్యాడ్ ల్యాప్ టాప్ Intel 11th Gen. i7-11800H, 8GB/512GB NVMe SSD/Windows 10 Home/Nvidia RTX3050 4GB GDDR6 మరియు 15.6 -inch FHD డిస్ప్లే వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది. ఈ ల్యాప్ టాప్ ప్రీమియం ఫీచర్లతో వస్తుంది మరియు అమెజాన్ ప్రై డే సేల్ నుండి ఈ ల్యాప్ టాప్ గరిష్టంగా 23% డిస్కౌంట్ తో కేవలం Rs. 77,990 రూపాయల అఫర్ ధరతో లభిస్తోంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo