మైక్రోసాఫ్ట్ భారతదేశంతోపాటు అనేక ప్రపంచ మార్కెట్లలో సర్ఫేస్ బుక్ 2 ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఒక బ్లాగ్ పోస్ట్ లో, ఈ సంస్థ ఈ డివైస్ రెండువేరియంట్స్ ని భారతదేశంతో కలిపి 17 మార్కెట్లలో జారీ చేస్తున్నట్లు ప్రకటించింది మరియు ఫిబ్రవరి ప్రారంభంలో ప్రారంభం కానుంది.
Surveyప్రస్తుతం మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ బుక్ 2 ధర గురించి సమాచారం లేదు, కానీ ఈ డివైస్ US లో $ 1,499 (సుమారు రూ. 95,700) ధర తో వుంది . భారతదేశంలో మొట్టమొదటిసారిగా మైక్రోసాప్ట్ సర్ఫేస్ బుక్ ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు, ఎందుకంటే మొట్టమొదటి జనరేషన్ డివైస్ భారతదేశంలో ప్రారంభించబడలేదు.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile