Xiaomi Mi నోట్ బుక్ air లాంచ్ అయిన ఒక రోజు తరువాత లెనోవో కూడా దానికి పోటిగా సిమిలర్ స్పెసిఫికేషన్స్ తో లెనోవో air 13 pro పేరుతో లాప్ టాప్ లాంచ్ చేసింది చైనాలో.
Surveyదీనిలో 13.3 in IPS డిస్ప్లే, ఇంటెల్ i5-6200U ప్రాసెసర్, 4GB రామ్, 256GB ఇంబిల్ట్ SSD స్టోరేజ్, 2GB Nvidia GT940MX గ్రాఫిక్స్ కార్డ్.
ఫింగర్ ప్రింట్ recognition తో వస్తుంది. ఈ ఫీచర్ Xiaomi notebook లో లేదు. Mi air 1.28kg ఉంటే, లెనోవో air pro 1.29kg బరువు ఉంది.
thickness కూడా 1.48mm ఉంది లెనోవో లాప్ టాప్. సుమారు 51,000 నుండి 55 వేల రూ ఉంది దీని ప్రైస్. చైనాలో ప్రీ రిజిస్ట్రేషన్స్ కూడా స్టార్ట్ చేసింది లెనోవో pro.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile