అమేజాన్ సేల్ నుండి భారీ డిస్కౌంట్లతో కొనదగిన ల్యాప్ టాప్స్

అమేజాన్ సేల్ నుండి భారీ డిస్కౌంట్లతో కొనదగిన ల్యాప్ టాప్స్
HIGHLIGHTS

బెస్ట్ డీల్స్ జాబితా ఇక్కడ అందిస్తున్నాను.

అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ రెండవ సేల్ ఈ రోజు నుండి మొదలయ్యింది. అలాగే, ఈ రోజు ల్యాప్ టాప్స్ పైన మంచి డీల్స్ అందించింది. ఈ డీల్స్ ద్వారా  కొన్ని ల్యాప్ టాప్స్ చాల తక్కువ ధరతో లభిస్తాయి. ఈ సేల్ నుండి అటువంటి ఆఫర్లతో అందుబాటులో వున్న ల్యాప్ టాప్ లలో మంచి డీల్స్ తో అందుబాటులో ఉన్నటువంటి వాటిలో బెస్ట్ డీల్స్ జాబితా ఇక్కడ అందిస్తున్నాను. మీకు నచ్చిన ల్యాప్ టాప్ ని ఈ ధరతో నేరుగా కొనాలనుకుంటే ఇక్కడ అందించిన అఫర్ ధర పైన నొక్కడం ద్వారా నేరుగా అమేజాన్ సైట్ నుండి కొనవచ్చు. 

1. Acer Aspire

MRP: రూ .24,999

అఫర్ ధర: రూ .15,990

ఎసర్ యొక్క ఈ ల్యాప్‌టాప్ Intel Celeron Processor 3867U/4GB ర్యామ్ /500GB స్టోరేజి మరియు Windows 10 Homeతో పాటుగా Integrated Graphics తో వస్తుంది. ఈ రోజు అమేజాన్ నుండి ఈ ల్యాప్ టాప్ ని కేవలం రూ .15,990 ధరతో కొనవచ్చు. ఈ ల్యాప్‌టాప్ ని SBI బ్యాంక్  క్రెడిట్ మరియు  డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే, మీకు 10% అధిక తగ్గింపు కూడా అందుతుంది.

2. HP 14q

MRP : రూ .29,227

అఫర్ ధర: రూ .19,990

HP యొక్క ఈ ల్యాప్‌టాప్ Pentium 4417U, 4GB ర్యామ్, 256GB స్టోరేజి మరియు Windows 10 తో వస్తుంది. ఈ రోజు అమేజాన్ నుండి ఈ ల్యాప్ టాప్ ని కేవలం రూ .19,990 ధరతో కొనవచ్చు. ఈ ల్యాప్‌టాప్ ని SBI బ్యాంక్  క్రెడిట్ మరియు  డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే, మీకు 10% అధిక తగ్గింపు కూడా అందుతుంది.

3. Lenovo Ideapad 330

MRP : రూ .43,290

అఫర్ ధర: రూ .23,990

లెనోవా యొక్క ఈ ల్యాప్‌టాప్ Intel Core I3 7th Gen, 4GB ర్యామ్, 1TB  స్టోరేజి మరియు DOS తో వస్తుంది. ఈ రోజు అమేజాన్ నుండి ఈ ల్యాప్ టాప్ ని కేవలం రూ .23,990 ధరతో కొనవచ్చు. ఈ ల్యాప్‌టాప్ ని SBI బ్యాంక్  క్రెడిట్ మరియు  డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే, మీకు 10% అధిక తగ్గింపు కూడా అందుతుంది.

4. ASUS VivoBooK

MRP : రూ .37,990

అఫర్ ధర: రూ .25,990

అసూస్ యొక్క ఈ ల్యాప్‌టాప్ Intel Core i3 7th Gen, 4GB ర్యామ్, 1TB  స్టోరేజి మరియు Windows 10 తో వస్తుంది. ఈ రోజు అమేజాన్ నుండి ఈ ల్యాప్ టాప్ ని కేవలం రూ .23,990 ధరతో కొనవచ్చు. ఈ ల్యాప్‌టాప్ ని SBI బ్యాంక్  క్రెడిట్ మరియు  డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే, మీకు 10% అధిక తగ్గింపు కూడా అందుతుంది.

5. Dell Vostro 3480

MRP : రూ .38,091

అఫర్ ధర: రూ .27,490

DELL  యొక్క ఈ ల్యాప్‌టాప్ Intel Core i3 8th Gen, 4GB ర్యామ్, 1TB  స్టోరేజి మరియు Windows 10 తో వస్తుంది. ఈ రోజు అమేజాన్ నుండి ఈ ల్యాప్ టాప్ ని కేవలం రూ .23,990 ధరతో కొనవచ్చు. ఈ ల్యాప్‌టాప్ ని SBI బ్యాంక్  క్రెడిట్ మరియు  డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే, మీకు 10% అధిక తగ్గింపు కూడా అందుతుంది.

6. Dell Inspiron 3480

MRP : రూ .50,225

అఫర్ ధర: రూ .40,990

DELL  యొక్క ఈ ల్యాప్‌టాప్ 8th Gen Intel Core i5, 8GB ర్యామ్, 1TB HDD  స్టోరేజి మరియు Window 10 Home + MS Office తో పాటుగా Intel UHD Graphics తో వస్తుంది. ఈ రోజు అమేజాన్ నుండి ఈ ల్యాప్ టాప్ ని కేవలం రూ .23,990 ధరతో కొనవచ్చు. ఈ ల్యాప్‌టాప్ ని SBI బ్యాంక్  క్రెడిట్ మరియు  డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే, మీకు 10% అధిక తగ్గింపు కూడా అందుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo