బ్రాండెడ్ ల్యాప్ టాప్ల పైన బెస్ట్ డీల్స్ : డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ మరియు ఇంకా మరెన్నో..!
ల్యాప్ టాప్ ను తక్కువ ధరలో కొనడానికి ఎదురుచూస్తున్న వారికి ఇది ఒక మంచి సదవకాశం.
పేటియం, బ్రాండెడ్ ల్యాప్ టాప్ల పైన డిస్కౌంట్ మరియు క్యాష్ బ్యాక్ మరియు ఇంకా మరెన్నో ఆఫర్లను అందిస్తోంది. ఒక మంచి ల్యాప్ టాప్ ను తక్కువ ధరలో కొనడానికి ఎదురుచూస్తున్న వారికి ఇది ఒక మంచి సదవకాశం. Paytm Mall నుండి ఇటువంటి బెస్ట్ ఆఫర్లతో అందుబాటులో ఉన్నటువంటి బెస్ట్ ల్యాప్ టాప్ల వివరాలను ఇక్కడ అందించాను.
Survey1. ASUS Vivobook X505
ఈ ల్యాప్ టాప్ – Ryzen 5 Quad Core/ 4 GB/ 1TB/ 15.6 Inch/ FHD/ Windows 10 తో పాటుగా సన్నని మరియు తక్కువ బరువుతో తేలికగా ఉంటుంది. ఇది ఒక 15.6 inch స్క్రీనుతో వస్తుంది. దీని ధర 39,990 గా ఉండగా ఈ ఆఫర్ ద్వారా అందుతున్న 21% డిస్కౌంట్ తీసివేయగా, కేవలం రూ.31,442 ధరతో కొనవచ్చు. అలాగే, 3,000 రుపాయల వరకు కరెంట్ బిల్ పేమెంట్ కోసం క్యాష్ బ్యాక్ కూడా అందుకోవచ్చు. కొనడానికి ఈ LINK పైన నొక్కండి.
2. Asus APU Quad Core E2
ఈ ల్యాప్ టాప్ – Core i3 (7th Gen)/4 GB RAM /1 TB HDD/15.6 inch/ FHD/Windows 10/MS Office తో పాటుగా సన్నని మరియు 2 కేజీల తక్కువ బరువుతో తేలికగా ఉంటుంది. ఇది ఒక 15.6 inch స్క్రీనుతో వస్తుంది. దీని ధర రూ. 42,419 గా ఉండగా ఈ ఆఫర్ ద్వారా అందుతున్న 29% డిస్కౌంట్ తీసివేయగా, కేవలం రూ. 30,290 ధరతో కొనవచ్చు.అలాగే, 2,423 రుపాయల పేటియం క్యాష్ కూడా అందుకోవచ్చు. కొనడానికి ఈ LINK పైన నొక్కండి.
3. Lenovo Ideapad 330S
ఈ ల్యాప్ టాప్ – Core i3 – 8th Gen / 4 GB RAM / 256 GB SSD/14 inch/ Windows 10 తో పాటుగా సన్నని మరియు తక్కువ బరువుతో తేలికగా ఉంటుంది. ఇది ఒక 14 inch స్క్రీనుతో వస్తుంది. దీని ధర రూ. 40,990 గా ఉండగా ఈ ఆఫర్ ద్వారా అందుతున్న 15% డిస్కౌంట్ తీసివేయగా, కేవలం రూ. 34,890 ధరతో కొనవచ్చు. అలాగే, 3,000 రుపాయల వరకు కరెంట్ బిల్ పేమెంట్ కోసం క్యాష్ బ్యాక్ కూడా అందుకోవచ్చు. కొనడానికి ఈ LINK పైన నొక్కండి.
4. MSI PS42 Modern 8MO-075IN
ఈ ల్యాప్ టాప్ – Core i5 – 8th Gen / 8 GB RAM / 512 GB SSD / 14 inch/ Windows 10 తో పాటుగా సన్నని మరియు ఒక కేజీ తక్కువ బరువుతో తేలికగా ఉంటుంది. ఇది ఒక 14 inch స్క్రీనుతో వస్తుంది. దీని ధర రూ. 77,990 గా ఉండగా ఈ ఆఫర్ ద్వారా అందుతున్న 21% డిస్కౌంట్ తీసివేయగా, కేవలం రూ. 61,450 ధరతో కొనవచ్చు. అలాగే, 4,302 రుపాయల పేటియం క్యాష్ కూడా అందుకోవచ్చు. కొనడానికి ఈ LINK పైన నొక్కండి.
5. HP 14s
ఈ ల్యాప్ టాప్ – Core i5 (8th Gen)/ 8GB/1TB HDD/14 Inch FHD/Integrated Graphics/ Windows 10/MS Office తో పాటుగా సన్నని మరియు తక్కువ బరువుతో తేలికగా ఉంటుంది. ఇది ఒక 14 inch స్క్రీనుతో వస్తుంది. దీని ధర రూ. 54,139 గా ఉండగా ఈ ఆఫర్ ద్వారా అందుతున్న11% డిస్కౌంట్ తీసివేయగా, కేవలం రూ. 47,990 ధరతో కొనవచ్చు. అలాగే, 3,359 రుపాయల పేటియం క్యాష్ కూడా అందుకోవచ్చు. కొనడానికి ఈ LINK పైన నొక్కండి.
6. Apple Macbook Air
ఈ ల్యాప్ టాప్ – Intel Core i5 / 8 GB LPDDR3 / 128 GB SSD /13.3 Inch / Mac OS తో పాటుగా సన్నని మరియు ఒక 2.2 కేజీల బరువుతో ఉంటుంది. ఇది ఒక 13.3 inch స్క్రీనుతో వస్తుంది. దీని ధర 84,900 గా ఉండగా ఈ ఆఫర్ ద్వారా అందుతున్న 13% డిస్కౌంట్ తీసివేయగా, కేవలం రూ.73,499 ధరతో కొనవచ్చు. అలాగే, 5,880 రుపాయల పేటియం క్యాష్ కూడా అందుకోవచ్చు. కొనడానికి ఈ LINK పైన నొక్కండి.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile