Rs. 20,000 ధరలోపు బెస్ట్ ల్యాప్ టాప్ కావాలా? అయితే ఈ డీల్స్ మీకోసమే !
ఈ జాబితాలో అందించిన అన్ని Laptops పైన No cost EMI, Low Cost EMI మరియు అన్ని ప్రధాన బ్యాంకుల క్రెడిట్ కారుల పైనా 5% క్యాష్ బ్యాక్ అఫర్ కూడా వర్తిస్తుంది.
Paytm Mall ఈ రోజు కొన్ని ల్యాప్ టాప్ల పైన చాల మంచి డీల్స్ అందిస్తోంది. ఇందులో భాగంగా ల్యాప్ టాప్ల పైన డిస్కౌంట్ తో పాటుగా పేటియం క్యాష్ , మూవీ టికెట్స్ ,మొబైల్ రీఛార్జ్ మరియు ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ చేసుకోవడానికి క్యాష్ అందించనుంది. అటువంటి ఆఫర్లతో మంచి ఫిచర్లు కలిగిన మంచి ల్యాప్ టాప్ డీల్స్ ఇక్కడ మీకోసం అందిస్తున్నాను.
Surveyఈ జాబితాలో అందించిన అన్ని Laptops పైన No cost EMI, Low Cost EMI మరియు అన్ని ప్రధాన బ్యాంకుల క్రెడిట్ కారుల పైనా 5% క్యాష్ బ్యాక్ అఫర్ కూడా వర్తిస్తుంది.
iBall CompBook Exemplaire
iBall నుండి వచ్చిన ఈ ల్యాప్ టాప్ 14 అంగుళాల స్క్రీనుతో, Intel Atom Processor (Quad Core Z3735F)/2 GBర్యామ్ /32 GB స్టోరేజి / Windows 10 వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. Rs.15,999 ధరతో వున్నా ఈ ల్యాప్ టాప్ పైన 22% డిస్కౌంట్ తో పాటుగా పైన తెలిపిన అన్నీ ఆఫర్లను వర్తింపచేసింది. ఈ రోజు ఈ ల్యాప్ టాప్ ను కేవలం రూ.12,499 ధరతో కొనుగోలు చేయవచ్చు.
RDP ThinBook 1430b
RDP నుండి వచ్చిన ఈ ల్యాప్ టాప్ 14 అంగుళాల స్క్రీనుతో, Atom Quad Core/ 2 GB ర్యామ్ / 32 GB స్టోరేజి / Windows 10 Home వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. Rs.17,999 ధరతోవున్న ఈ ల్యాప్ టాప్ పైన 28% డిస్కౌంట్ తో పాటుగా పైన తెలిపిన అన్నీ ఆఫర్లను వర్తింపచేసింది. ఈ రోజు ఈ ల్యాప్ టాప్ ను కేవలం రూ.13,000 ధరతో కొనుగోలు చేయవచ్చు.
Lenovo Ideapad 330
Lenovo నుండి వచ్చిన ఈ ల్యాప్ టాప్ 15.6 అంగుళాల స్క్రీనుతో, AMD E2 – 9000/ 4 GB RAM/500 GB HDD/DOS/ 2.2 Kg వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. Rs.23,980 ధరతోవున్న ఈ ల్యాప్ టాప్ పైన 23% డిస్కౌంట్ తో పాటుగా పైన తెలిపిన అన్నీ ఆఫర్లను వర్తింపచేసింది. ఈ రోజు ఈ ల్యాప్ టాప్ ను కేవలం రూ.18,400 ధరతో కొనుగోలు చేయవచ్చు.
Acer Aspire 3
Acer నుండి వచ్చిన ఈ ల్యాప్ టాప్ 15.6 అంగుళాల స్క్రీనుతో, Pentium N4200 / 4 GB ర్యామ్ / 500 GB HDD / DOS)/ 2.1 kg వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. Rs.21,990 ధరతోవున్న ఈ ల్యాప్ టాప్ పైన 14% డిస్కౌంట్ తో పాటుగా పైన తెలిపిన అన్నీ ఆఫర్లను వర్తింపచేసింది. ఈ రోజు ఈ ల్యాప్ టాప్ ను కేవలం రూ.18,990 ధరతో కొనుగోలు చేయవచ్చు.
Asus Vivobook X507
Acer నుండి వచ్చిన ఈ ల్యాప్ టాప్ 15.6 అంగుళాల స్క్రీనుతో, Intel Celeron/ 4 GB ర్యామ్ /1 TB HDD /Windows 10Thin & Light Laptop 1.68 Kg వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. Rs.26,990 ధరతోవున్న ఈ ల్యాప్ టాప్ పైన 25% డిస్కౌంట్ తో పాటుగా పైన తెలిపిన అన్నీ ఆఫర్లను వర్తింపచేసింది. ఈ రోజు ఈ ల్యాప్ టాప్ ను కేవలం రూ.20,375 ధరతో కొనుగోలు చేయవచ్చు.