Prime Friday: అమెజాన్ సేల్ నుండి ల్యాప్ టాప్స్ పైన ధమాకా ఆఫర్లు

Updated on 08-Oct-2021
HIGHLIGHTS

Prime Friday సందర్భంగా టాప్ బ్రాండ్ ల్యాప్ టాప్స్ పైన గొప్ప డీల్స్

ప్రైమ్ మెంబర్స్ అధిక ,లాభాలను పొందవచ్చు

అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది

Amazon Great Indian Festival సేల్ నుండి ఈరోజు Prime Friday సందర్భంగా టాప్ బ్రాండ్ ల్యాప్ టాప్స్ పైన గొప్ప డీల్స్ అందించింది. ఈ సేల్ నుండి ప్రైమ్ మెంబర్స్ అధిక లాభాలను పొందవచ్చు మరియు తగిన బడ్జెట్ ధరలో ల్యాప్ టాప్ ఎంచుకోవచ్చు. ఎందుకంటే, ఈ సేల్ నుండి Top Branded ల్యాప్ టాప్స్ పైన అమెజాన్ బెస్ట్ డీల్స్ అఫర్ చేస్తోంది. అధనంగా, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డుతో ఈ ల్యాప్ టాప్స్ కొనేవారికి అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అందుకే, కొన్ని బెస్ట్ డీల్స్ ఇక్కడ అందించాను.   

ఈ లిస్ట్ లో అందించిన ల్యాప్ టాప్ లను EMI ద్వారా కొనుగోలుచేసే ప్రైమ్ మెంబర్స్ కు 3 నెలల అధిక నో కాస్ట్ EMI అప్షన్ కూడా లభిస్తుంది.   

Lenovo IdeaPad Slim 3

అఫర్ ధర : Rs. 36,990

ఈ లెనోవో ల్యాప్ టాప్ 10th Gen Intel Core i3 /8GB/1TB HDD/Windows 10/Intel UHD Graphics మరియు 14 ఇంచ్ FHD స్క్రీన్ వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ పైన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి గరిష్టంగా 24% డిస్కౌంట్ తో కేవలం Rs. 39,990 అఫర్ ధరతో అమ్ముడవుతోంది. అమెజాన్ సేల్ నుండి ఈ ల్యాప్ టాప్ ను అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి.

HP Pavilion Gaming

అఫర్ ధర : Rs. 62,990

ఈ ల్యాప్ టాప్ 10th Gen Intel Core i5/ 8GB/256GB SSD + 1TB HDD/144Hz/GTX 1650Ti 4GB Graphics/Windows 10/MS Office/ మరియు 15.6 inch FHD డిస్ప్లే వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ పైన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి గరిష్టంగా 23% డిస్కౌంట్ తో Rs. 62,990 రూపాయల అఫర్ ధరతో అమ్ముతోంది. అమెజాన్ సేల్ నుండి ఈ ల్యాప్ టాప్ ను అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి.

ASUS VivoBook Ultra 15

అఫర్ ధర : Rs. 57,990

ఈ అసూస్ ల్యాప్ టాప్ Intel Core i3-1135G4 11th Gen/8GB/1TB HDD + 256GB SSD/Windows 10/Office 2019/Iris Xᵉ Graphics మరియు 15.6 -inch FHD డిస్ప్లే వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ పైన అమెజాన్ ఫెస్టివల్ సేల్ నుండి గరిష్టంగా 22% డిస్కౌంట్ తో కేవలం Rs. 57,990 అఫర్ ధరతో అమ్ముడవుతోంది. అమెజాన్ సేల్ నుండి ఈ ల్యాప్ టాప్ ను అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి.

Acer Nitro 5

అఫర్ ధర : Rs. 65,990

ఏసర్ బ్రాండ్ నుండి వచ్చిన ఈ ల్యాప్ టాప్ Intel Core i5-11th Generation /8GB Ram/512 GB SSD/Win10/GTX 1650 Graphics మరియు 144 Hz Refresh Rate 15.6-inch FHD స్క్రీన్ వంటి మంచి ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది.  ఈ ల్యాప్ టాప్ పైన అమెజాన్ ఫెస్టివల్ సేల్ నుండి గరిష్టంగా 27% డిస్కౌంట్ తో కేవలం Rs. 65,990 అఫర్ ధరతో అమ్ముడవుతోంది. అమెజాన్ సేల్ నుండి ఈ ల్యాప్ టాప్ ను అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :