అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ చివరి రోజు డీల్స్ : తక్కువ ధరకే మంచి ల్యాప్ టాప్స్

అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ చివరి రోజు డీల్స్ : తక్కువ ధరకే మంచి ల్యాప్ టాప్స్

అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ రెండవ సేల్ ఈ రోజుతో ముగియనుండగా, ల్యాప్ టాప్స్ పైన మంచి డీల్స్ అందించింది. ఈ డీల్స్ ద్వారా  కొన్ని ల్యాప్ టాప్స్ చాల తక్కువ ధరతో లభిస్తాయి. ఈ సేల్ నుండి అటువంటి ఆఫర్లతో అందుబాటులో వున్న ల్యాప్ టాప్ లలో మంచి డీల్స్ తో అందుబాటులో ఉన్నటువంటి వాటిలో బెస్ట్ డీల్స్ జాబితా ఇక్కడ అందిస్తున్నాను. మీకు నచ్చిన ల్యాప్ టాప్ ని ఈ ధరతో నేరుగా కొనాలనుకుంటే ఇక్కడ అందించిన అఫర్ ధర పైన నొక్కడం ద్వారా నేరుగా అమేజాన్ సైట్ నుండి కొనవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

బడ్జెట్ ధరలో కొనగల ల్యాప్ టాప్స్

1. Acer Aspire

MRP: రూ .24,999

అఫర్ ధర: రూ .15,990

అమేజాన్ ఇతర ఆఫర్స్ : ICICI బ్యాంక్ కార్డులతో 10% డిస్కౌంట్

ఎసర్ యొక్క ఈ ల్యాప్‌టాప్ Intel Celeron Processor 3867U/4GB ర్యామ్ /500GB స్టోరేజి మరియు Windows 10 Homeతో పాటుగా Integrated Graphics తో వస్తుంది. ఈ రోజు అమేజాన్ నుండి ఈ ల్యాప్ టాప్ ని కేవలం రూ .15,990 ధరతో కొనవచ్చు. ఈ ల్యాప్‌టాప్ ని ICICI బ్యాంక్  క్రెడిట్ మరియు  డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే, మీకు 10% అధిక తగ్గింపు కూడా అందుతుంది.

2. HP 14q

MRP : రూ .32,000

అఫర్ ధర: రూ .21,990

అమేజాన్ ఇతర ఆఫర్స్ : ICICI బ్యాంక్ కార్డులతో 10% డిస్కౌంట్

HP యొక్క ఈ ల్యాప్‌టాప్ Pentium gold, 4GB ర్యామ్, 256GB స్టోరేజి మరియు Windows 10 తో వస్తుంది. ఈ రోజు అమేజాన్ నుండి ఈ ల్యాప్ టాప్ ని కేవలం రూ .21,990 ధరతో కొనవచ్చు. ఈ ల్యాప్‌టాప్ ని ICICI బ్యాంక్  క్రెడిట్ మరియు  డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే, మీకు 10% అధిక తగ్గింపు కూడా అందుతుంది.

మిడ్ రేంజ్ ధరలో కొనగల ల్యాప్ టాప్స్

1. Lenovo Ideapad 330

MRP : రూ .43,290

అఫర్ ధర: రూ .23,990

అమేజాన్ ఇతర ఆఫర్స్ : ICICI బ్యాంక్ కార్డులతో 10% డిస్కౌంట్

లెనోవా యొక్క ఈ ల్యాప్‌టాప్ Intel Core I3 7th Gen, 4GB ర్యామ్, 1TB  స్టోరేజి మరియు DOS తో వస్తుంది. ఈ రోజు అమేజాన్ నుండి ఈ ల్యాప్ టాప్ ని కేవలం రూ .23,990 ధరతో కొనవచ్చు. ఈ ల్యాప్‌టాప్ ని ICICI బ్యాంక్  క్రెడిట్ మరియు  డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే, మీకు 10% అధిక తగ్గింపు కూడా అందుతుంది.

2. ASUS VivoBooK

MRP : రూ .37,990

అఫర్ ధర: రూ .25,990

అమేజాన్ ఇతర ఆఫర్స్ : ICICI బ్యాంక్ కార్డులతో 10% డిస్కౌంట్

అసూస్ యొక్క ఈ ల్యాప్‌టాప్ Intel Core i3 7th Gen, 4GB ర్యామ్, 1TB  స్టోరేజి మరియు Windows 10 తో వస్తుంది. ఈ రోజు అమేజాన్ నుండి ఈ ల్యాప్ టాప్ ని కేవలం రూ .23,990 ధరతో కొనవచ్చు. ఈ ల్యాప్‌టాప్ ని ICICI బ్యాంక్  క్రెడిట్ మరియు  డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే, మీకు 10% అధిక తగ్గింపు కూడా అందుతుంది.

కొంచెం ఎక్కువ ధరలో కొనగల్ ల్యాప్ టాప్స్

1. Dell Vostro 3480

MRP : రూ .38,091

అఫర్ ధర: రూ .27,490

అమేజాన్ ఇతర ఆఫర్స్ : ICICI బ్యాంక్ కార్డులతో 10% డిస్కౌంట్

DELL  యొక్క ఈ ల్యాప్‌టాప్ Intel Core i3 8th Gen, 4GB ర్యామ్, 1TB  స్టోరేజి మరియు Windows 10 తో వస్తుంది. ఈ రోజు అమేజాన్ నుండి ఈ ల్యాప్ టాప్ ని కేవలం రూ .23,990 ధరతో కొనవచ్చు. ఈ ల్యాప్‌టాప్ ని ICICI బ్యాంక్  క్రెడిట్ మరియు  డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే, మీకు 10% అధిక తగ్గింపు కూడా అందుతుంది.

2. Dell Inspiron 3480

MRP : రూ .50,225

అఫర్ ధర: రూ .40,990

అమేజాన్ ఇతర ఆఫర్స్ : ICICI బ్యాంక్ కార్డులతో 10% డిస్కౌంట్

DELL  యొక్క ఈ ల్యాప్‌టాప్ 8th Gen Intel Core i5, 8GB ర్యామ్, 1TB HDD  స్టోరేజి మరియు Window 10 Home + MS Office తో పాటుగా Intel UHD Graphics తో వస్తుంది. ఈ రోజు అమేజాన్ నుండి ఈ ల్యాప్ టాప్ ని కేవలం రూ .23,990 ధరతో కొనవచ్చు. ఈ ల్యాప్‌టాప్ ని ICICI బ్యాంక్  క్రెడిట్ మరియు  డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే, మీకు 10% అధిక తగ్గింపు కూడా అందుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo