PAYTM నుండి ల్యాప్ టాప్స్ పైన భారీ డీల్స్

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది Oct 18 2019
PAYTM నుండి ల్యాప్ టాప్స్ పైన భారీ డీల్స్

Make your home smarter than the average home

Make your life smarter, simpler, and more convenient with IoT enabled TVs, speakers, fans, bulbs, locks and more.

Click here to know more

HIGHLIGHTS

గొప్ప క్యాష్‌బ్యాక్‌తో కొనుగోలు చేయగల టాప్ ల్యాప్‌ టాప్ డీల్స్ గురించి ఇక్కడ వివరాలు అందిస్తున్నాను.

పేటియం తన ఆన్లైన్ ప్లాట్ఫారం నుండి ల్యాప్ టాప్స్ పైన మంచి డీల్స్ అందిస్తోంది.  ఒక మంచి ల్యాప్ టాప్ ని గొప్ప డీల్స్ మరియు ఆఫర్లతో కొనాలని చూస్తున్నవారు  ఇక్కడ నేనందించిన లింక్ ద్వారా నేరుగా కొనవచ్చు. ఈ సేల్ నుండి అనేక ప్రోడక్టుల పైన గొప్ప డిస్కౌంట్ మరియు క్యాష్‌బ్యాక్‌లను అందిస్తోంది. ఇందులో నుండి గొప్ప క్యాష్‌బ్యాక్‌తో కొనుగోలు చేయగల టాప్ 3 ల్యాప్‌ టాప్ డీల్స్ గురించి ఇక్కడ వివరాలు అందిస్తున్నాను.

1.Asus Vivobook X507

MRP : రూ .39,990

అఫర్ ధర: రూ .26,590

ఈ అసూస్ వివో బుక్ X507  ల్యాప్‌టాప్ ఈరోజు రూ .26,590 ధరకు కు లభిస్తుంది. దీన్ని మీరు HDFC  క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసినట్లయితే 10 శాతం తక్షణ డిస్కౌంట్  మరియు BUY12  ప్రోమో కోడ్‌ను ఉపయోగించడం ద్వారా 3,191 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు.

2. HP 14s

MRP : రూ .54,139

అఫర్ ధర: రూ .45,990

HP యొక్క ఈ ల్యాప్‌టాప్,  ఈ రోజు15% డిస్కౌంటుతో రూ .45,990 కు లభిస్తుంది మరియు మీరు HDFC కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే, మీరు 10% తక్షణ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. అధనంగా, BUY10  ప్రోమో కోడ్‌ను ఉపయోగించడం ద్వారా 4,599 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు.

3. Microsoft Surface Pro 6

MRP: రూ .83,999

అఫర్ ధర: రూ .76,999

Microsoft  యొక్క ఈ ల్యాప్‌టాప్ ఈ రోజు ఆఫర్ ద్వారా రూ .76,999 కు లభిస్తుంది. ఈ ల్యాప్‌టాప్ HDFC  క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేయడానికి 10% తక్షణ తగ్గింపును కూడా అందిస్తోంది. అధనంగా, BUY10  ప్రోమో కోడ్‌ను ఉపయోగించడం ద్వారా 8,470 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు.  

logo
Raja Pullagura

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements
Advertisements

హాట్ డీల్స్

మొత్తం చూపించు

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.