Idea సరికొత్త ఆఫర్ , అన్లిమిటెడ్ కాల్స్ తో పాటు 84 GB డేటా….
By
Santhoshi |
Updated on 11-Dec-2017
ఐడియా సెల్యులార్ దాని ప్రీపెయిడ్ కస్టమర్లకు కొత్త రీఛార్జ్ ప్యాక్ ని ప్రారంభించింది. ఐడియా వినియోగదారులు ఈ కొత్త ప్యాక్ లో డేటా, అపరిమిత లోకల్ మరియు ఎస్టీడీ కాల్స్, అవుట్గోయింగ్ రోమింగ్ కాల్స్ మరియు ఎస్ఎమ్ఎస్ సదుపాయం పొందుతారు. కొత్త రీఛార్జి ప్యాక్ ధర 509 రూపాయలు, రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ల ప్లాన్ లను సవాలు చేసేందుకు కంపెనీ ఈ ప్యాక్ ని ప్రవేశపెట్టింది.
Survey✅ Thank you for completing the survey!
509 రూపాయల ప్యాక్ లో , వినియోగదారులకు 1 జిబి 3 జి డేటా, అన్లిమిటెడ్ లోకల్ అండ్ ఎస్టిడి కాల్స్, ఫ్రీ రోమింగ్ అవుట్గోయింగ్ కాల్స్ మరియు 100 ఎస్ఎంఎస్ రోజుకు లభిస్తుంది. ఈ ప్యాక్ యొక్క వాలిడిటీ 84 రోజులు.
