ఏదైనా ఐటమ్ అమ్మలనుకుంటున్నారా, అయితే అమెజాన్ లో మీరు కూడా ఈజీగా ఏదైనా అమ్మగలరు ఇలా..
By
Team Digit |
Updated on 29-Dec-2016
మీ వద్ద ఏదైనా వాడని ఐటెం లేదా వాడిన(used) ఐటెం ను కాని మీరు అమ్మాలి అని అనుకుంటే కనుక ఇప్పుడు ఈజీగా వాటిని మోస్ట్ ఫేమస్ వెబ్ సైట్ అయిన అమెజాన్ లో అమ్మగలరు.
Survey✅ Thank you for completing the survey!
ఐటెం ను మీరు సేల్ కు పెట్టినప్పుడు, ఎవరైనా ఆర్డర్ చేస్తే, అమెజాన్ సిబ్బంది మీ వద్దకు వచ్చి ప్యాకింగ్ చేసి, ఐటెం ను డెలివరీ చేస్తారు కొన్న వ్యక్తి కి.
మీరు అమ్మిన ఐటెం ధర 1000 రూ లోపు ఉంటే 10 రూ తీసుకుంటుంది అమెజాన్. 1000 నుండి 5000 రూ మధ్యలో ఉంటే 50 రూ, 5000 రూ పైన ఉంటే 100 రూ తీసుకుంటుంది.
అయితే ప్రస్తుతానికి ఇది బెంగుళూరు లోనే ఉంది. త్వరలో అన్ని సిటీస్ లోకి వస్తుంది అని ఆశిద్దాము. కంప్లీట్ డిటేల్స్ తో పాటు ఇప్పుడే మీ వద్ద ఉన్న ఐటెం ను సెల్ చేయటానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile