అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ : ఈ బెస్ట్ హెడ్ ఫోన్స్ పైన గ్రేట్ డీల్స్.

HIGHLIGHTS

టాప్ 5 హెడ్ ఫోన్లను ఇక్కడ ఒక జాబితాగా అందించాను

అమెజాన్ యొక్క గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సందర్భంగా కొన్ని బ్రాండెడ్ హెడ్‌ ఫోన్ల పైన బరి డిస్కౌంట్లను ప్రకటించింది. వాటిలో,  ఉత్తమ హెడ్‌ ఫోన్లను మరియు వాటిలో గొప్ప ఆఫర్లతో చాలా తక్కువ ధరకు లభిస్తున్న వాటిలో టాప్ 5 హెడ్ ఫోన్లను ఇక్కడ ఒక జాబితాగా అందించాను. ఈ జాబితాలో మీకు నచ్చిన హెడ్ ఫోన్లను వాటి అఫర్ ధర పైన నొక్కడం ద్వారా నేరుగా కొనవచ్చు.

Ant Audio Wave Sports 370

ముందస్తు ధర  – RS 4,999

ప్రస్తుత అఫర్ ధర  – RS.799   

ఈ హెడ్ ఫోన్ UK బేస్డ్ టెక్ సంస్థ అయినటువంటి ANT ఆడియో నుండి వచినటువంటి ఈ బ్లూటూత్ నేక్ బ్యాండ్ మంచి ప్రత్యేకతలతో ఉంటుంది. ఈ నేక్ బ్యాండ్ మంచి HD మరియు X- Bass సౌండ్ అందిస్తుంది. ఇది 8 గంటల టాక్ టైం లేదా నిరంతర మ్యూజిక్ ని అంధిస్తుంది.          

NOISE SHOTS SPORT TRUE WIRELESS

ముందస్తు ధర – Rs 4,999

ప్రస్తుత అఫర్ ధర – Rs 1,999

మీరు ఈ హెడ్‌ ఫోన్‌లను కేవలం 1,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. ఇది నాణ్యమైన సౌండ్ ను మీకు అందిస్తుంది. ఈ పరికరం IPX4 చెమట నిరోధకతతో ఉంటుంది. దీనిలో మీరు డ్యూయల్ ఫూటింగ్ పొందుతారు.

SENNHEISER HD 4.50 BTNC

ముందస్తు ధర – RS 14,990

ప్రస్తుత అఫర్ ధర – RS 7,490

ఈ హెడ్‌ఫోన్‌ల గురించి చెప్పగలిగేది ఏమిటంటే ఇవి చాలా ప్రత్యేకమైనవి, మరియు ఈ జాబితాలో మరే ఇతర హెడ్ ఫోన్ కూడా దీనికి సాటికి రాదు. సోనీ మరియు బోస్ యొక్క అనేక ఇతర ఉత్పత్తుల కంటే ఇది ఇప్పటికీ చౌకైనది అయినప్పటికీ, ఈ జాబితాలో డిస్కౌంట్ తర్వాత కూడా దాని ధర ఎక్కువగా ఉందని మీరు భావించవచ్చు.

1MORE DUAL DRIVER BT ANC

ముందస్తు ధర – RS 14,999

ప్రస్తుత అఫర్ ధర – Rs 8,399

ఈ పరికరంలో మీరు మంచి ధ్వని నాణ్యత మరియు మంచి బ్యాటరీ జీవితాన్ని పొందుతారు, దాని ధర కాకుండా ఇది చాలా ప్రీమియం, దాని డిజైన్ చాలా బాగుంది. రూ .10000 కింద, ఇది ఒక ప్రత్యేక పరికరం అని కూడా చెప్పవచ్చు.

SONY WH-1000XM3

ముందస్తు ధర – RS 29,990

ప్రస్తుత అఫర్ ధర – RS 20,490

సోనీ సంస్థ నుండి వచ్చినటువంటి ఈ హెడ్ ఫోన్ నిజంగా ఈ విభాగంలో మార్కెట్లో అగ్రస్థానంలో నిలిపింది, ఈ హెడ్‌ఫోన్ గురించి ఇంకా చెప్పాలంటే , అది భిన్నమైనది మరియు ఉత్తమమైనది. ఈ హెడ్ ఫోన్ను ఈ జాబితాలో మొదటి స్థానంలో వుంటుంది. దీని డిజైన్, సౌండ్ క్వాలిటీ మరియు అద్భుతమైన డిజైన్‌ దీని సొంతం అని చెప్పొచ్చు.   

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :