పెద్ద సౌండ్ .. అంతకన్నా ఇంకా.. పెద్ద ఆఫర్ : పేటిఎమ్ మాల్లో

HIGHLIGHTS

గొప్ప బ్రాండ్ హోమ్ థియేటర్స్ తో పాటుగా గొప్ప డీల్స్ అందిస్తున్న పేటిఎమ్ మాల్.

మంచి సినిమాని చక్కని సౌండ్ అనుభూతి తో వింటుంటే మనము సినిమాహాల్లో ఉన్న అనుభవం కలుగుతుంది. అందుకోసం అన్ని మంచి ఫీచర్స్ గల ఒక హోమ్ థియేటర్ లేదా ఒక సౌండ్ బార్ కావలసి ఉంటుంది. కానీ, ప్రస్తుత మార్కెట్లో వీటి ధర చాల ఎక్కువగా ఉంటుంది. అయితే ఇపుడు  పేటిఎమ్ మాల్ ఇలాం టి ప్రొడక్టులపైన చాల గొప్ప ఆఫర్స్ ప్రకటిస్తుంది ఇంకెందుకు ఆలశ్యం ఇప్పుడే చూసేయండి.    

Sony DAV-TZ145 DVD Player 5.1 Channel Home Theatre System

సోనీ కంపెనీ నుండి మంచి ఫీచర్స్ తో వచ్చిన ఈ హోమ్ థియేటర్ అద్భుతమైన సౌండ్ ని అందిస్తుంది. 5.1 ఛానల్ని360 వాట్స్ అవుట్ ఫుట్ తో అందిస్తుంది మరియు S -మాస్టర్ డిజిటల్ ఆంప్లిఫైర్,ఇంకా HDMI కి కూడా మద్దతిస్తుంది. ప్రస్తుతం రూ . 11,990 కి అందుతున్న ఈ ప్రోడక్ట్ మీకు పేటిఎమ్ మాల్ ద్వారా 8,600 రూపాయలకే అందుతుంది.కొనడానికి ఇక్కడ Click చేయండి.

Samsung HT-J5100K Blu Ray Player 5.1 Channel Home Theatre System

బ్లూ రే టెక్నాలిజీ కలిగిన ఈ శామ్సంగ్ HT -J100K హోమ్ థియేటర్ డాల్బీ డిజిటల్  సౌండ్ని కలిగివుంది , ఇది 1000 వాట్ల పెద్ద ధ్వనిని మీకు అందిస్తుంది. దీని ద్వారా చక్కని సంగీతం మరియు సినిమా అనుభూతిని మీరు పొందవచ్చు. ప్రస్తుత దీని ధర రూ . 19,990 గా ఉంది,అయితే  పేటిఎమ్ మాల్ లో మీకు ఈ డివైజ్  మీద  32% తగ్గింపును అందించారు కాబట్టి మీరు దీనిని కేవలం 11,999 రూపాయలకే మీ సొంతం చేసుకోవచ్చు.కొనడానికి ఇక్కడ Click చేయండి.

LG SJ5 DVD Player Home Theatre System

ఈ హోమ్ థియేటర్ మీకు స్పీకర్ల తో కాకుండా సౌండ్ భార్తో వస్తుంది, ఇందులో మీకు హై రెజల్యూషన్ ఆడియో అందుబాటులో ఉంటుంది. ఇందులో వున్నా సబ్ -వూఫర్  వైర్లెస్ సబ్ -వూఫర్ కాబట్టి ఎక్కువగా వైర్ల బెదడ లేకుండానే సంగీతాన్ని మరియు మీకు నచ్చిన సినిమాలను ఆనందించవచ్చు. దీని కొనడానికి నిజానికి 29,990 మీరు చెలించవల్సి ఉంటుంది. కానీ, పేటిఎమ్ మాల్ లో ఇది కేవలం 14,850 రూపాయలకే అందుతుంది.కొనడానికి ఇక్కడ Click చేయండి.

LG SJ3 DVD Player Home Theatre System

ఈ  LG SJ3 దివిజ్తో కూడా మీరు ఒక సౌండ్ బార్ పొందుతాయారు అలాగే ఏవిధమైన వైర్ల బాదరబందీ లేకుండానే చక్కగా సంగీతాన్ని మరియు సినిమాలను ఆనందించవచ్చు. ఇందులో మీకు DTS డిజిటల్ సరౌండ్ మరియు డాల్బీ డిజిటల్ ఉపలబ్ధమవుతాయి. ప్రస్తుత దీని మార్కెట్ ధర రూ . 19,990 గా ఉంది. అయితే పేటిఎమ్ మాల్ ఈ ప్రోడక్ట్ మీద 44 శాతం తగ్గిపు అందితుంది కాబట్టి దీనిని మీరు కేవలం రూ . 11,911ధరకే కొనుక్కోవచ్చు.కొనడానికి ఇక్కడ Click చేయండి.

AISEN MULTIMEDIA SPEAKER SYSTEM A10UKB810

ఈ హోమ్ ఆడియో సిస్టమ్ ద్వారా మీరు పెద్ద సౌండ్ ని సొంతం చేసుకోవచ్చు. ఇందులో మీకు మంచి ఒక పెద్ద వూఫర్ అందుతుంది దీనితో పాటుగా క్వాలిటీ ఆడియోకూడా. దీని ధర రూ . 16,990 వరకు ఉంది అయితే మీకు పేటిఎమ్ మాల్ లో దీని పైన 16 శాతం తగ్గింపు దొరుకుతుంది కాబట్టి రూ . 12,296 ధరకే కొనడానికి అందుబాటులో ఉంటుంది.కొనడానికి ఇక్కడ Click చేయండి.        

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :