అమెజాన్ ఇండియాలో అందుతున్న అతి పెద్ద బ్లూటూత్ స్పీకర్ డీల్స్ ఇప్పుడే అందుకోండి
సంగీతం వినడం ఆస్వాదించేవారిలో మీరు ఒకరైతే మీకు ఇప్పుడు ఒక గొప్ప శుభవార్త! అమెజాన్ ఇండియాలో సూపర్ ఆఫర్స్ తో బ్లూటూత్ స్పీకర్స్ అందుబాటులో ఉన్నాయి.
మీరు సంగీతం వినడానికి , ప్రయాణంలో వున్నప్పుడు మరియు పార్టీ చేసుకుంటున్నపుడు బ్లూటూత్ స్పీకర్స్ తో చక్క ఎంజాయ్ చేయొచ్చు. అందుకే, ఈ లిస్ట్ లో అమెజాన్ నుండి అందుతున్నబ్రాండెడ్ బ్లూటూత్ స్పీకర్ల మీద అందించిన అతి పెద్ద డీల్స్ ని అందించాము ఇంకెందుకు ఆలశ్యం త్వరపడండి.
Surveyఈ లిస్టులో ఈ బ్లూటూత్ స్పీకర్ దీని ఆఫర్ పరంగా మొదటి స్థానాన్ని సంపాదించింది . ఎందుకంటే, రూ . 999 ధరతో ఉన్న ఈ స్పీకర్ని అమెజాన్ అతిభారీ ఆఫర్ తో రూ 579/- తగ్గించి కేవలం రూ . 420/- ధరతో అందిస్తుంది.కొనడానికి ఇక్కడ Click చేయండి.
Artis BT08 Wireless Portable Bluetooth Speaker with Aux in / TF Card Reader / Mic. (Black)
ఈ డివైజ్ ధర 699 రూపాయలు మాత్రమే, అయితే మీకు సుమారు రూ. 160 లేదా 23 శాతం తగ్గింపు ఇవ్వడం జరిగింది, దీని తరువాత మీరు రూ . 539 రూపాయల నిరాడంబరమైన ధరతో మాత్రమే అందుకోవచ్చు.కొనడానికి ఇక్కడ Click చేయండి.
Ion Audio Party Starter MK II Bluetooth Speakers with Beat-Sync Light Show
ఈ బ్లూటూత్ స్పీకర్ ధర ట్యాగ్ రూ . 1,799 గా ఉంది, కానీ ఇందులో మీరు అందుకుంటున్న డిస్కౌంట్ చాలా పెద్దది, మీకు 800 రూపాయలు లేదా 45 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. దీని తరువాత, మీరు ఈ పరికరాన్ని కేవలం 990 రూపాయలకే తీసుకోవచ్చు.కొనడానికి ఇక్కడ Click చేయండి.
ఈ పరికరం యొక్క ధర చాలా సార్లు తగ్గించబడింది, దాని ధర మరోసారి కట్ చేయబడింది, ఇప్పుడు మీరు సుమారు 33% డిస్కౌంట్ తో కొనుగోలు చేయవచ్చు, అంటే సుమారు రూ. 5,00 తగ్గి రూ . 999 తో అందుతుంది.కొనడానికి ఇక్కడ Click చేయండి.
Kewl S207 Multifunction Bluetooth Speaker with fm,AUX,Micro sd Card,USB and Inbuilt Mic connectvity
మీరు ఈ పరికరాన్ని తీసుకోవాలనుకుంటే, మీరు 2,499 రూపాయల నుండి వేరుగా తీసుకోవచ్చు. అయితే, ఈ రోజు మీరు రూ. 1,600 తగ్గింపుతో, దీన్ని కేవలం రూ . 899 రూపాయల ధరలో 64 శాతం తగ్గింపులో పొందవచ్చు.కొనడానికి ఇక్కడ Click చేయండి.
మీరు చీకటిలో వెలిగే మరియు ఒక స్పీకర్ కూడా కనిపించే స్పీకర్ కోసం చూస్తున్నట్లయితే, మీరు ఈ డివైజ్ ని తీసుకోవచ్చు. ఈ డివైజ్ యొక్కవాస్తవ ధర రూ. 2,499, అయినప్పటికీ మీకు 65 శాతం తగ్గింపు అందుతుంది అమెజాన్ లో, అనగా సుమారు రూ. 1,246 తగ్గిపుతో, కేవలం రూ. 875 మాత్రమే ధరగా ఉంటుంది.కొనడానికి ఇక్కడ Click చేయండి.
AmazonBasics Ultra-Portable Nano Bluetooth Speakers (Black)
మీరు దీనిని తీసుకోవాలనుకుంటే, మీరు దీనికి కేవలం 599 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టాలి, ఎందుకంటే మీకు సుమారు రూ . 696 రూపాయల డిస్కౌంట్ ని అమెజాన్ ఇండియాలో ఇచ్చారు, ఇది సుమారు 54 శాతంగా ఉంది, కానీ వాస్తవానికి ఈ డివైజ్ ధర రూ .1,295.కొనడానికి ఇక్కడ Click చేయండి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
