YU బ్రాండ్ లో రెండు పవర్ బ్యాంక్స్ లాంచ్

Jyuice పేరు మీద మైక్రోమ్యాక్స్ సబ్ బ్రాండ్ YU టెలీ వెంచర్స్ రెండు స్మార్ట్ ఫోన్ పవర్ బ్యాంక్స్ ను లాంచ్ చేసింది. 5000mah ఉన్న Jyuice ధర 699రూ. 10000mah ఉన్న Jyuice ధర 1099రూ.

5000 mah పవర్ బ్యాంక్ కు ఒక 2.0 usb పోర్ట్ మరియు ఒక మైక్రో usb పోర్ట్ ఉంది. దీని బరువు 250 గ్రా. 10,000 mah పవర్ బ్యాంక్ కు రెండు usb 2.0 పోర్ట్స్ మరియు ఒక మైక్రో usb పోర్ట్ ఉన్నాయి.

వీటిపై led లైట్ కూడా ఉంది. పవర్ బ్యాంక్స్ లో 30 శాతం కన్నా తక్కువ చార్జింగ్ ఉంటే ఇవి రెడ్ కలర్ లో వెలుగుతాయి. 70 శాతం కన్నా ఎక్కువ ఉంటే గ్రీన్ కలర్ లో లైట్ అప్ అవుతాయి.

స్నాప్ డీల్ లో ఎక్స్క్లుసివ్ గా సేల్స్ స్టార్ట్ అయ్యాయి. అల్యూమినియం బాడీ తో 8mm స్లిమ్ గా ఉన్న వీటిని ఈ లింక్ లో కొనే ఉద్దేశం ఉన్న వారు కొనగలరు.

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :