మీ టీవీని కంప్యూటర్ గా మార్చాలా?

మీ టీవీని కంప్యూటర్ గా మార్చాలా?
HIGHLIGHTS

మీ ఇంట్లో వున్న టీవీ కంప్యూటర్ గా మార్చాలా?

ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు

మీ పిల్లలకు సరిపడే కంప్యూటర్ గా మార్చుకోవచ్చు

మీ ఇంట్లో వున్న టీవీ కంప్యూటర్ గా మారిపోతే ఎలా ఉంటుంది. ఈ ఆలోచన బాగుంది అనుకుంటున్నారా?. అయితే, దీని కోసం కొంత డబ్బును ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కేవలం రూ.3200 తో మీ టీవీని కంప్యూటర్ మార్చుకోవచ్చు. అమెజాన్ ఇండియా నుండి చాలా తక్కువ ధరకు లభిస్తున్న మినీ PC తో మీ పాట LCD లేదు LED ని మీ పిల్లలకు సరిపడే కంప్యూటర్ గా మార్చుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలశ్యం, పూర్తి వివరాలను తెలుసుకుందా పదండి.

Green VDI 120 Ultra Thin Client మినీ PC ప్రస్తుతం 54% డిస్కౌంట్ తో కేవలం సగం ధరకే అమ్ముడవుతోంది. ఇది ఒక Low Budget మరియు తక్కువ సమర్థ్యం గల మినీ కంప్యూటర్. ఇది మీ పిల్లలకు కంప్యూటర్ గురించి నాలెడ్జ్ అందివ్వడానికి సరిపోతుంది. ఈ మినీ PC ప్రస్తుతం కేవలం రూ. 3,200 రూపాయల అతితక్కువ ధరకే లభిస్తోంది. Buy Here పైన నొక్కడం ద్వారా అమెజాన్ నేరుగా అఫర్ ధరతో కొనవచ్చు.     

Green VDI 120: స్పెక్స్

ఈ మినీ కంప్యూటర్ 1.20GHz A20 డ్యూయల్ కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇందులో కేవలం 512MB ర్యామ్ మరియు 4GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. ఈ కంప్యూటర్ Windows&Linux OS లకు సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ టీవీకి కనెక్ట్ చేసుకోవడానికి 1HDMI మరియు 1VGA పోర్ట్ ఉంటాయి. కీ బోర్డు, మౌస్ కనెక్ట్ చేసుకునేందుకు 3 USB 2.0 పోర్ట్స్ కూడా వున్నాయి. ఆడియో కోసం 1 మైక్రో ఫోన్ జాక్ మరియు 1 స్పీకర్ జాక్ కూడా వుంది. ముఖ్యంగా ఈ ప్రోడక్ట్ రెండు సంవత్సరాల వారంటీతో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo