Install App Install App

మీ Whatsapp కి ఈ కొత్త ఫీచర్ చేరితే మీరు చివరిగా వాట్సాప్ ఎప్పుడు చూశారో కనిపించదు

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 06 Dec 2021
HIGHLIGHTS
  • మీరు చివరిగా వాట్సాప్ ఎప్పుడు చూశారో కనిపించకుండా చెయ్యవచ్చు

  • 'hide Last Seen' ఫీచర్ మరియు ఇది బాగా ఉపయోగపడుతుంది

  • ఈ ఫీచర్ ను వాట్సాప్ బీటా వెర్షన్ లో పరీక్షించడం ప్రారంభించింది

మీ Whatsapp కి ఈ కొత్త ఫీచర్ చేరితే మీరు చివరిగా వాట్సాప్ ఎప్పుడు చూశారో కనిపించదు
మీ Whatsapp కి ఈ కొత్త ఫీచర్ చేరితే మీరు చివరిగా వాట్సాప్ ఎప్పుడు చూశారో కనిపించదు

మీ Whatsapp కి ఈ కొత్త ఫీచర్ చేరితే మీరు చివరిగా వాట్సాప్ ఎప్పుడు చూశారో కనిపించదు. అదే,  వాట్సాప్ కొత్తగా జత తీసుకువచ్చిన  'hide Last Seen' ఫీచర్ మరియు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎలాగంటే, మనం వాట్సాప్ లో ఎప్పుడు ఆన్లైన్ లో ఉన్నామో Last Seen ద్వారా ఎదుటి వారికీ తెలిసిపోతుంది. మన కుటుంబ సభ్యులలు పాటుగా సహోద్యుగులకు ఈవిషయం తెలిసిపోతుంది. కొన్ని సమయాల్లో ఇది ఇబంధికర విషయంగా మారుతుంది. కానీ, వాట్సాప్ కొత్తగా తీసుకొచ్చిన ఫీచర్ తో ఈ ఇబ్బంది నుండి విముక్తి లభిస్తుంది.

ఎందుకంటే, నిర్దిష్ట కాంటాక్స్ నుండి చివరిగా మీరు వాట్సాప్ ఎప్పుడు చూశారో తెలియకుండా చేసే కొత్త ఫీచర్ ను తీసుకువస్తోంది. Wabetainfo ప్రకారం, వాట్సాప్ ఈ ఫీచర్ ను వాట్సాప్ బీటా వెర్షన్ లో పరీక్షించడం ప్రారంభించింది. ముఖ్యంగా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగులు ఒత్తిడికి గురికాకుండా ఉండేటటువంటి నిర్దిష్ట ప్రైవసీ  ఫీచర్ గా ఉపయోగపడుతుంది

వాస్తవానికి, Wabetainfo ఈ ఫీచర్‌ని WhatsApp బీటా వెర్షన్ 2.21.23.14లో గుర్తించింది. దీని ప్రకారం, నిర్దిష్ట కాంటాక్ట్స్ నుండి మీ ప్రొఫైల్ ఫోటో మరియు నిర్దిష్ట కాంటాక్ట్స్ నుండి మీ స్టేటస్ అప్డేట్స్ ఎలాగయితే దాచ గలరో, అదేమాదిరిగా ఇది కూడా నిర్దిష్ట కాంటాక్స్ నుండి చివరిగా మీరు వాట్సాప్ ఎప్పుడు చూశారో తెలియకుండా చేయవచ్చు.

ఇది చెయ్యడానికి, అంటే వాట్సాప్ ను మీరు చివరిగా చూసిన టైమ్‌స్టాంప్‌ను Hide చేసే ఎంపిక క్రింద కనిపించే అప్షన్స్ లో లభిస్తుంది. దీన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు మరియు మీ లాస్ట్ సీన్ వారికీ కనిపించదు. అయితే, ఈవిధంగా చేయడం వలన మీరు కూడా వారి లాస్ట్ సీన్ ను తెలుసుకోలేరు.                        

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: Whatsapp hide Last Seen feature allows users to hide their last seen
Tags:
whatsapp whatsapp latest feature whatsapp upcoming features whatsapp beta whatsapp new update వాట్సాప్
Install App Install App
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

Allin Exporters J66 Ultrasonic Humidifier Cool Mist Air Purifier for Dryness, Cold & Cough Large Capacity for Room, Baby, Plants, Bedroom (2.4 L)
Allin Exporters J66 Ultrasonic Humidifier Cool Mist Air Purifier for Dryness, Cold & Cough Large Capacity for Room, Baby, Plants, Bedroom (2.4 L)
₹ 1790 | $hotDeals->merchant_name
Deerma F325 5L Crystal Clear Ultrasonic Cool Mist Humidifier for Bedroom, Large Room, Office, Baby with Transparent Water Tank, Auto Shut Off, Adjustable Mist Volume, Whisper Quiet, Lasts 24 Hours
Deerma F325 5L Crystal Clear Ultrasonic Cool Mist Humidifier for Bedroom, Large Room, Office, Baby with Transparent Water Tank, Auto Shut Off, Adjustable Mist Volume, Whisper Quiet, Lasts 24 Hours
₹ 2915 | $hotDeals->merchant_name
Octopus prime New Mini Portable Wooden Humidifier Mist Maker Aroma Diffuser Ultrasonic Aroma Humidifier Light Wooden USB Diffuser for Home Office
Octopus prime New Mini Portable Wooden Humidifier Mist Maker Aroma Diffuser Ultrasonic Aroma Humidifier Light Wooden USB Diffuser for Home Office
₹ 499 | $hotDeals->merchant_name
DR PHYSIO (USA) Electric Air Compression Blood Circulation Machine Leg Calf Foot Massage Massagers For Body Pain Relief Massager  (Black)
DR PHYSIO (USA) Electric Air Compression Blood Circulation Machine Leg Calf Foot Massage Massagers For Body Pain Relief Massager (Black)
₹ 4399 | $hotDeals->merchant_name
IRIS Fitness Leg and Foot Massager  (Red)
IRIS Fitness Leg and Foot Massager (Red)
₹ 10999 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status