ఫ్లిప్ కార్ట్ నుండి పవర్ బ్యాంక్స్ పైన భారీ డిస్కౌంట్

HIGHLIGHTS

మంచి బ్రాండ్ మరియు అత్యధిక సమర్థయం, కానీ ధర మాత్రం చాల తక్కువ, ఇవే ఆ పవర్ బ్యాంక్స్

ఈ రోజు ఫ్లిప్ కార్ట్ నుండి పవర్ బ్యాంక్స్ పైన భారీ డిస్కౌంట్ అందిస్తోంది. మంచి బ్రాండ్ మరియు అత్యధిక సమర్థయం, కానీ ధర మాత్రం చాల తక్కువ. కాబట్టి, అతితక్కువ ధరతో అందుబాటులో వున్నా ఈ  పవర్ బ్యాంక్స్ యొక్క జాబితా ఇక్కడ అందిస్తున్నాము. ఈ డిస్కౌంట్ కి అదనంగా, Axis Buzz Credit కార్డుతో కొనుగోలుచేసే వారికి 5% అధనపు తగ్గింపు లభిస్తుంది. ఈ జాబితాలో మీకు నచ్చిన ఒక పవర్ బ్యాంకు ఉన్నట్లయితే, ఇక్కడ ఇచ్చిన లింక్ ద్వారా కొనుగోలుచేయవచ్చు.         

Ipro 10400 mAh Power Bank 

ఈ పవర్ బ్యాంక్ 10,400 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 212 గ్రాముల బరువుతో తేలికగా ఉంటుంది. ఈ పవర్ బ్యాంక్ యొక్క MRP ధర Rs. 2,799 గా ఉండగా, ఫ్లిప్ కార్ట్ దీని పైన 78% డిస్కౌంట్ అందిస్తుంది. కాబట్టి,  ఈ పవర్ బ్యాంకును కేవలం రూ. 599 ధరతో కొనుగోలు చెయ్యవచ్చు. కొనడానికి LINK పైన నొక్కండి.             

King 10400 mAh Power Bank

King  యొక్క ఈ పవర్ బ్యాంక్ 10,400 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 3 నెలల వారంటీతో వస్తుంది. దీని యొక్క MRP ధర Rs. 1,999 గా ఉండగా, ఫ్లిప్ కార్ట్ దీని పైన 80% డిస్కౌంట్ అందిస్తుంది. కాబట్టి,  ఈ పవర్ బ్యాంకును కేవలం రూ. 395 ధరతో కొనుగోలు చెయ్యవచ్చు. కొనడానికి LINK పైన నొక్కండి.             

SILVERIUS 20000 mAh Power Bank

ఈ పవర్ బ్యాంక్ అత్యధికంగా 20,000 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 3 USB పోర్టులతో వస్తుంది. దీని యొక్క MRP ధర Rs. 1,999 గా ఉండగా, ఫ్లిప్ కార్ట్ దీని పైన 73% డిస్కౌంట్ అందిస్తుంది. కాబట్టి,  ఈ పవర్ బ్యాంకును కేవలం రూ. 539 ధరతో కొనుగోలు చెయ్యవచ్చు. కొనడానికి LINK పైన నొక్కండి.             

LECO 15000 mAh Power Bank

LECO నుండి వచ్చిన ఈ పవర్ బ్యాంక్ 15,000 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 3 USB  పోర్టులను కలిగివుంటుంది. దీని యొక్క MRP ధర Rs. 2,500 గా ఉండగా, ఫ్లిప్ కార్ట్ దీని పైన 76% డిస్కౌంట్ అందిస్తుంది. కాబట్టి,  ఈ పవర్ బ్యాంకును కేవలం రూ. 599 ధరతో కొనుగోలు చెయ్యవచ్చు. కొనడానికి LINK పైన నొక్కండి.    

Mi 10000 mAh Power Bank

షావోమి నుండి వచ్చిన ఈ పవర్ బ్యాంక్ 10,000 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు  2  పోర్టులను కలిగివుంటుంది. దీని యొక్క MRP ధర Rs. 1,199 గా ఉండగా, ఫ్లిప్ కార్ట్ దీని పైన 25% డిస్కౌంట్ అందిస్తుంది. కాబట్టి,  ఈ పవర్ బ్యాంకును కేవలం రూ. 899 ధరతో కొనుగోలు చెయ్యవచ్చు. కొనడానికి LINK పైన నొక్కండి.    

Intex 12500 mAh Power Bank

ఇంటెక్స్  నుండి వచ్చిన ఈ పవర్ బ్యాంక్ 12,500 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు  3  పోర్టులను కలిగివుంటుంది. దీని యొక్క MRP ధర Rs. 2,100 గా ఉండగా, ఫ్లిప్ కార్ట్ దీని పైన 25% డిస్కౌంట్ అందిస్తుంది. కాబట్టి,  ఈ పవర్ బ్యాంకును కేవలం రూ. 799 ధరతో కొనుగోలు చెయ్యవచ్చు. కొనడానికి LINK పైన నొక్కండి.    

Ambrane 10000 mAh Power Bank

అంబ్రెన్ నుండి వచ్చిన ఈ పవర్ బ్యాంక్ 10,000 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు  2  పోర్టులను కలిగివుంటుంది. దీని యొక్క MRP ధర Rs. 2,499 గా ఉండగా, ఫ్లిప్ కార్ట్ దీని పైన 64% డిస్కౌంట్ అందిస్తుంది. కాబట్టి,  ఈ పవర్ బ్యాంకును కేవలం రూ. 899 ధరతో కొనుగోలు చెయ్యవచ్చు. కొనడానికి LINK పైన నొక్కండి.     

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :