todays best 5 star single door Refrigerator deals from amazon
కొత్త Refrigerator డీల్స్ కోసం సెర్చ్ చేసే వారికి ఈరోజు మేము సహాయం చేయనున్నాము. 2025 సమ్మర్ కోసం కొత్త ఫ్రిడ్జ్ కోసం చూసే వారికి తగిన డీల్స్ ఈరోజు అందిస్తున్నాము. అందులోనూ, 15 వేల బడ్జెట్ 5 స్టార్, డిజిటల్ ఇన్వర్టర్ మరియు బెస్ట్ ఫీచర్స్ కలిగిన బ్రాండెడ్ రిఫ్రిజిరేటర్ డీల్స్ అందిస్తున్నాము. అమెజాన్ ఈరోజు ఆఫర్ చేస్తున్న ఆ బెస్ట్ రిఫ్రిజిరేటర్ డీల్స్ ఏమిటో చూద్దామా.
అమెజాన్ ఇండియా ఈరోజు చాలా రిఫ్రిజిరేటర్ డీల్స్ ఆఫర్ చేస్తోంది. అయితే, వాటిలో రెండు బెస్ట్ 5 స్టార్ సింగల్ డోర్ రిఫ్రిజిరేటర్ డీల్స్ ఆకట్టుకుంటున్నాయి. అందులో, Samsung మరియు LG బ్రాండ్స్ యొక్క 5 స్టార్ రిఫ్రిజిరేటర్ డీల్స్ ఉన్నాయి.
శామ్సంగ్ యొక్క ఈ 183 లీటర్స్ 5 స్టార్ రిఫ్రిజిరేటర్ ఈరోజు అమెజాన్ నుంచి 24% డిస్కౌంట్ తో రూ. 17,490 ఆఫర్ ధరకు లభిస్తుంది. ఈ రిఫ్రిజిరేటర్ పై మరో రెండు డీల్స్ కూడా అమెజాన్ అందించింది. అవేమిటంటే, ఈ రిఫ్రిజిరేటర్ పై రూ. 750 రూపాయల డిస్కౌంట్ కూపన్ మరియు HDFC బ్యాంక్ క్రెడిట్ / డెబిట్ కార్డు పై రూ. 1,250 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ ఫ్రిడ్జ్ ను కేవలం రూ. 15,490 ధరకే లభిస్తుంది. Buy From Here
ఈ రిఫ్రిజిరేటర్ సింగల్ డోర్ డైరెక్ట్ రిఫ్రిజిరేటర్ మరియు డిజిటల్ ఇన్వర్టర్ ఫీచర్ తో వస్తుంది. ఈ రిఫ్రిజిరేటర్ కంప్రెసర్ పై ఏకంగా 20 సంవత్సరాల వారంటీ కలిగి ఉంటుంది. ఇందులో బేస్ స్టాండ్ మరియు గట్టి గ్లాస్ సెల్ఫ్ లు కూడా ఉంటాయి.
Also Read: Samsung Galaxy M56 5G సెగ్మెంట్ స్లిమ్మెస్ట్ ఫోన్ గా లాంచ్ అయ్యింది.!
ఈ LG రిఫ్రిజిరేటర్ 185 లీటర్ల కెపాసిటీ కలిగిన 5 స్టార్ రిఫ్రిజిరేటర్. ఈరోజు అమెజాన్ నుంచి ఈ రిఫ్రిజిరేటర్ ఈరోజు అమెజాన్ నుంచి 27% డిస్కౌంట్ తో రూ. 17,490 దఱకుం సేల్ అవుతోంది. ఈ రిఫ్రిజిరేటర్ పై HDFC బ్యాంక్ డెబిట్ / క్రెడిట్ కార్డు రూ. 1,250 అదనపు డిస్కౌంట్ మరియు రూ. 750 రూపాయల కూపన్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ రెదను ఆఫర్స్ తో ఈ రిఫ్రిజిరేటర్ కేవలం రూ. 15,490 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తుంది. Buy From Here
ఇక ఈ LG రిఫ్రిజిరేటర్ ఫీచర్స్ వివరాల్లోకి వెళితే, ఈ రిఫ్రిజిరేటర్ స్మార్ట్ ఇన్వర్టర్ కంప్రెసర్ కలిగి ఉంటుంది. ఈ రిఫ్రిజిరేటర్ పెద్ద ఫ్రీజర్ బాక్స్, గట్టి గ్లాస్ సెల్ఫ్ లు మరియు యాంటీ ర్యాట్ బైట్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. అంతేకాదు ఈ రిఫ్రిజిరేటర్ బేస్ స్టాండ్ కూడా కలిగి ఉంటుంది.