టెలినార్ నుంచి న్యూ అన్లిమిటెడ్ కాల్స్ అండ్ డేటా .
By
Team Digit |
Updated on 30-Oct-2017
టెలినార్ కంపెనీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో యొక్క కస్టమర్ల కోసం సరికొత్త అన్లిమిటెడ్ ప్లాన్స్ తో వచ్చింది . ఎఫ్ఆర్సీ 148తో రీఛార్జ్ చేసుకుంటే
ఈ ప్లాన్ లో మొత్తం 28 రోజుల వాలిడిటీ తో అన్లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్‌ను యూజర్స్ పొందవచ్చును . ఈ ప్లాన్ లను కొత్త మరియు పాత ఇద్దరు కస్టమర్స్ యూస్ చేసుకోవచ్చు . అయితే ఇంకా డేటా వాడుకోవాలనుకుంటే ఎఫ్ఆర్సీ 448ను కూడా కంపెనీ లాంచ్ చేసింది. ఈ రీఛార్జ్ ప్లాన్ కింద 84 రోజుల వాలిడిటీ తో అన్లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్ అండ్ 4G డేటాను వాడుకొనే సౌకర్యం టెలి నార్ కంపెనీ అందిస్తుంది .
Survey✅ Thank you for completing the survey!
ఈ స్మార్ట్ ఫోన్స్ పై Flipkart లో ఆఫర్స్
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile