55% డిస్కౌంట్ తో సోనీ స్టీరియో On-Ear హెడ్ ఫోన్స్ అమెజాన్ లో సెల్ అవుతున్నాయి. అంటే ప్రస్తుతం డీల్ ప్రైస్ 579 రూ. ఒరిజినల్ ప్రైస్ 1,300 ఉంది.
Surveyసౌండ్ క్వాలిటీ వైజ్ గా బాగుంటుంది. అదనపు సమాచారం కొరకు users రివ్యూ చదవగలరు. కంఫర్ట్ గా కూడా ఉంటుంది హెడ్ సెట్. వైట్ కలర్ లో డిజైన్ ప్రీమియం గా అనిపిస్తుంది.
హెడ్ బ్యాండ్ ను extend చేసుకోగలరు హెడ్ సైజ్ కు తగ్గట్టుగా. ears పై హెడ్ సెట్ కంఫర్ట్ గా ఉంటుంది. ఈ లింక్ లోకి వెళ్లి Sony MDR-ZX110A వైట్ కలర్ హెడ్ ఫోన్ ను కొనగలరు.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile