JIO ఈ కస్టమర్లకు ఫ్రీ కాల్ సర్వీసెస్ బంద్ .

JIO ఈ కస్టమర్లకు ఫ్రీ  కాల్ సర్వీసెస్  బంద్ .

రిలయన్స్ జియో కొందరు వినియోగదారులకు ఫ్రీ  వాయిస్ కాల్ సర్వీసెస్ ను ముగించబోతుందని, నివేదికల ప్రకారం తెలుస్తున్నది . రిలయన్స్ జీయో 300 కన్నా ఎక్కువ నిమిషాలు ఉచిత కాల్స్ చేసే కస్టమర్ కోసం వాయిస్ కాల్ ఫ్రీ సర్వీసెస్ ను రద్దు చేసే హక్కుని కలిగి  వుంది . ఇది మాత్రమే కాదు, ఎవరైనా కంపెనీ తన Jio నంబర్ ని  కొన్ని  కమెర్షియల్  లేదా మోసా ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నట్లు భావిస్తే, అప్పుడు ఆ నెంబర్  యొక్క ఉచిత వాయిస్ కాల్ సర్వీసెస్ ని క్లోజ్ చేస్తుంది .

Digit.in Survey
✅ Thank you for completing the survey!

రిలయన్స్ జియో ప్రకారం, ఏదైనా వినియోగదారుడు తన జీయో  నెంబర్ ను 300  మినిట్స్  కంటే ఎక్కువ రోజుకు ఉపయోగిస్తే, 1200 మినిట్స్ 7 రోజుల లో మరియు 3000 మినిట్స్  ఒక నెలలో , ఉపయోగిస్తే  అతని  నెంబర్  కమర్షియల్ నెంబర్ గా పరిగణించబడుతుంది. మరియు ఈ  నంబర్స్ కి  , కంపెనీ ఫ్రీ వాయిస్ కాల్ సేవలను ముగించవచ్చు.
ఈ కంపెనీ ఇప్పటికే పోస్ట్ పైడ్  మరియు ప్రీపెయిడ్  మెంబర్స్  ఇద్దరికీ దాని టర్మ్స్  మరియు కండీషన్స్ ల్లో ఈ విధంగా పేర్కొంది, కంపెనీ  ప్రొవైడ్ చేసిన నెంబర్ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే  కమెర్షియల్ అవసరాలకు కాదు. కమెర్షియల్ యూసేజ్ ని మెజర్  చేసేందుకు ,  కంపెనీ  ఒక రోజులో 5 గంటలకు పైగా కాల్ చేసే కాల్ పరిమితిని ఏర్పాటు చేసింది.దీపావళి పండుగ సందర్భంగా తమ వినియోగదారుల కోసం కంపెనీ  ధన్ ధనా ధన్ ప్లాన్ ఇచ్చారు. ఇప్పుడు  కంపెనీ 84 GB ప్లాన్ ను రివైజ్ చేసింది  . 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo