పేటిఎమ్ మాల్ దీపావళి మహా క్యాష్ బ్యాక్ సేల్: ఎయిర్ ప్యూరిఫైయర్ల పైన బెస్ట్ డీల్స్ అందుకోండి

HIGHLIGHTS

దీపావళి కానుకగా, ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ల పైన డిస్కౌంట్లు మరియు క్యాష్ బ్యాక్లను అఫర్ చేస్తోంది పేటిఎమ్ మాల్.

పేటిఎమ్ మాల్ దీపావళి మహా క్యాష్ బ్యాక్ సేల్: ఎయిర్ ప్యూరిఫైయర్ల పైన బెస్ట్ డీల్స్ అందుకోండి

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పెరుగుతున్న వాయు కాలుష్యం యొక్క భయంకరమైన స్థాయిల కారణంగా ఒక ఎయిర్ ప్యూఫీఫైయర్ను కొనుగోలు చేయడం ఉత్తమం. నిర్లక్ష్యం చేసినట్లయితే, ఈ కలుషితమైన గాలి శ్వాసకోశ రుగ్మతల అభివృద్ధికి తోడ్పడి,  అధిక అపాయానికి  దారీ చూపుతుంది మరియు ఇప్పటికే శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు హాని కలిగించవచ్చు. అందువల్ల, ఇంటిలో ఒక ఎయిర్ ప్యూరిఫయర్ను కలిగి ఉండటం, ప్రత్యేకించి మారుతున్న సీజన్లో తీసుకువచ్చే అలెర్జీల నుండి రక్షణ పొందటానికి, ఒక ఎయిర్ ప్యూఫీఫైర్ కలిగి ఉండటం చాలా మంచిది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Purify+ A100-01 Floor Console Air Purifier

Purify+ ప్యూరిఫైయర్ ని ABS మెటీరియల్ తో చేసే దీనిని ఇల్లు, ఆఫీసులు మారియు హోటళ్లలో వాడుకోవచ్చు.  దీని జాబితా ధర Rs. 10,990 గా ఉండగా, దీని పైన 14% డిస్కౌంట్ అందిస్తోంది పేటిఎమ్ మాల్. దీనికి అదనంగా, ప్రోమో కోడ్ తో 2850 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా అందిస్తోంది. ఈ ఆఫర్లతో  దీనిని Rs.6,650 రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. అలాగే, Axis Bank డెబిట్ మరియు క్రెడిట్ కార్డుతో కొనుగోలు ద్వారా 10% అదనపు కేష్ బ్యాక్ కూడా పొందవచ్చు.  కొనడానికి ఇక్కడ నొక్కండి. 

Philips 1000 Series AC1215/20 Air Purifier

ఈ Philips ప్యూరిఫైయర్ IPS(ఇంటలిజంట్ ప్యూరిఫికేషన్ సిస్టంతో) తో వస్తుంది. దీనిని 450sqft కంటే పెద్దగా వుండే గదులలో వాడుకోవచ్చు.  దీని జాబితా ధర Rs. 13,000 గా ఉండగా, దీని పైన 8% డిస్కౌంట్ అందిస్తోంది పేటిఎమ్ మాల్. దీనికి అదనంగా, ప్రోమో కోడ్ తో 2158 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా అందిస్తోంది. ఈ ఆఫర్లతో  దీనిని Rs.9,832 రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. అలాగే, Axis Bank డెబిట్ మరియు క్రెడిట్ కార్డుతో కొనుగోలు ద్వారా 10% అదనపు కేష్ బ్యాక్ కూడా పొందవచ్చు.  కొనడానికి ఇక్కడ నొక్కండి. 

Honeywell HAC25M1201W Portable Room Air Purifier A5 

ఈ Honeywell ప్యూరిఫైయర్ 3000 గంటలు పనిచేయగల సామర్థ్యంగల ఫిల్టర్లతో వస్తుంది.  దీనిని ఇల్లు మరియు ఆఫీసులలో వాడుకోవచ్చు.  దీని జాబితా ధర Rs. 12,200 గా ఉండగా, దీని పైన 18% డిస్కౌంట్ అందిస్తోంది పేటిఎమ్ మాల్. దీనికి అదనంగా,  ప్రోమో కోడ్ తో 2000 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా అందిస్తోంది. ఈ ఆఫర్లతో  దీనిని Rs.7,999 రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. అలాగే, Axis Bank డెబిట్ మరియు క్రెడిట్ కార్డుతో కొనుగోలు ద్వారా 10% అదనపు కేష్ బ్యాక్ కూడా పొందవచ్చు.  కొనడానికి ఇక్కడ నొక్కండి. 

Blue Star BS-AP490LAN Portable Room Air Purifier 

ఈ Blue Star ఎయిర్ ప్యూరిఫైయర్ HEPA, కోల్డ్ కేటలిస్ట్ ఫిల్టర్,ఆక్టివేటెడ్ కార్బన్, వంటి  ఫిల్టర్లతో వస్తుంది.  దీనిని ఇల్లు మరియు ఆఫీసులలో వాడుకోవచ్చు.  దీని జాబితా ధర Rs. 15,990 గా ఉండగా, దీని పైన 19% డిస్కౌంట్ అందిస్తోంది పేటిఎమ్ మాల్. దీనికి అదనంగా,  ప్రోమో కోడ్ తో 2340 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా అందిస్తోంది. ఈ ఆఫర్లతో  దీనిని Rs.10,660 రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. అలాగే, Axis Bank డెబిట్ మరియు క్రెడిట్ కార్డుతో కొనుగోలు ద్వారా 10% అదనపు కేష్ బ్యాక్ కూడా పొందవచ్చు.  కొనడానికి ఇక్కడ నొక్కండి. 

Godrej GAS TTWP 4 270 A Room Air Purifier

ఈ Godrej ఎయిర్ ప్యూరిఫైయర్ HEPA, ఆక్టివేటెడ్ కార్బన్, ఇయోనైజర్ వంటి  ఫిల్టర్లతో వస్తుంది.  దీనిని ఇల్లు మరియు ఆఫీసులలో వాడుకోవచ్చు.  దీని జాబితా ధర Rs. 18,100 గా ఉండగా, దీని పైన 50% డిస్కౌంట్ అందిస్తోంది పేటిఎమ్ మాల్. దీనికి అదనంగా,  ప్రోమో కోడ్ తో 1620 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా అందిస్తోంది. ఈ ఆఫర్లతో  దీనిని Rs. 7,380 రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. అలాగే, Axis Bank డెబిట్ మరియు క్రెడిట్ కార్డుతో కొనుగోలు ద్వారా 10% అదనపు కేష్ బ్యాక్ కూడా పొందవచ్చు.  కొనడానికి ఇక్కడ నొక్కండి. 

Hitachi EP-A3000 Air Purifier

ఈ Hitachi ఎయిర్ ప్యూరిఫైయర్ అలర్జెన్ – ఫ్రీ, HEPA వంటి  ఫిల్టర్లతో వస్తుంది.  దీనిని ఇల్లు మరియు ఆఫీసులలో వాడుకోవచ్చు.  దీని జాబితా ధర Rs. 20,000 గా ఉండగా, దీని పైన 40% డిస్కౌంట్ అందిస్తోంది పేటిఎమ్ మాల్. దీనికి అదనంగా,  ప్రోమో కోడ్ తో 2158 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా అందిస్తోంది. ఈ ఆఫర్లతో  దీనిని Rs. 9,831 రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. అలాగే, Axis Bank డెబిట్ మరియు క్రెడిట్ కార్డుతో కొనుగోలు ద్వారా 10% అదనపు కేష్ బ్యాక్ కూడా పొందవచ్చు.  కొనడానికి ఇక్కడ నొక్కండి. 

గమనిక : ఆన్లైన్ ధరలు మరియు ఆఫర్లతో మార్పులు సంభవించవచ్చు

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo