మోటో G42 పైన బిగ్ డీల్ అందుకోండి..!!

Updated on 18-Jul-2022
HIGHLIGHTS

మోటరోలా లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ మోటో G42 పైన బిగ్ డీల్ అందుకోండి

ఈ స్మార్ట్ ఫోన్ పైన Flipkart ఇప్పుడు 1,000 రూపాయల భారీ బ్యాంక్ ఆఫర్

Moto G42 స్మార్ట్ ఫోన్ 6.4 ఇంచ్ FHD+ AMOLED డిస్ప్లేని కలిగి ఉంటుంది

మోటరోలా లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ మోటో G42 పైన బిగ్ డీల్ అందుకోండి. ఈ స్మార్ట్ ఫోన్ పైన Flipkart ఇప్పుడు 1,000 రూపాయల భారీ బ్యాంక్ ఆఫర్ ను అందించింది. మోటోరోలా యొక్క తాజా ఫోన్ మోటో జి42 కేవలం బడ్జెట్ ధరలోనే మీకు పెద్ద AMOLED స్క్రీన్, 50MP రియర్ కెమెరా సెటప్ వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లను అందిస్తుంది.    

Moto G42: ధర

మోటోరోలా యొక్క మోటో జి42 స్మార్ట్ ఫోన్ 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ తో లాంచ్ చేయబడింది మరియు దీని ధర రూ.13,999. ఈ స్మార్ట్ ఫోన్ Flipkart నుండి లభిస్తుంది మరియు ఈ ఫోన్ ను SBI క్రెడిట్ కార్డ్స్ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్  కొనుగోలు చేసే వారికి 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.    

Moto G42: స్పెక్స్ మరియు ఫీచర్లు

Moto G42 స్మార్ట్ ఫోన్ 6.4 ఇంచ్ FHD+ AMOLED డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే పంచ్ హోల్ డిజైన్ తో వస్తుంది మరియు  100%DCI-P3 కలర్ గ్యామూట్ తో వస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది మరియు దీనికి జతగా4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ తో వస్తుంది. అలాగే, మెమొరీ కార్డ్ ద్వారా 1TB వరకూ స్టోరేజ్ ను పెంచుకోవచ్చు.

కెమెరా మరియు ఇతర ఫీచర్ల పరంగా ఈ ఫోన్ వెనుక క్వాడ్ ఫిక్షన్ రియర్ కెమెరాతో కలిగివుంది. ఇందులో 50MP మైన్ కెమెరా, 8ఎంపి సెన్సార్  అల్ట్రా-వైడ్ మరియు డెప్త్ కెమెరాగా కూడా పనిచేస్తుంది. ఇక మూడవ సెన్సార్ 2MP మ్యాక్రో విజన్ సెన్సార్ ని అందించింది. ఇక సెల్ఫీల కోసం పంచ్ హోల్ లో 16ఎంపి సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని  20W టర్బో పవర్ ఛార్జర్ తో కలిగివుంది.

ఈ ఫోన్ మరిన్ని ఫీచర్లను చూస్తే, ఈ ఫోన్ నియర్ స్టాక్ ఆండ్రాయిడ్ 12 OS మరియు వాటర్ రిపెలెంట్ IP52 వాటర్ రెపెల్లంట్ డిజైన్ తో వస్తుంది. అద్భుతమైన మ్యూజిక్ మరియు మూవీ ఎక్స్ పీరియన్స్ కోసం ఈ ఫోన్ లో Dolby Atmos సౌండ్ టెక్నాలజీని కూడా జతచేసింది. ఈ ఫోన్ మెటాలిక్ రోజ్ మరియు అట్లాంటిక్ గ్రీన్ అనే రెండు అందమైన కలర్ లలో లభిస్తుంది.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :