JIO 4G ఫీచర్ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే మీకు సూపర్ గుడ్ న్యూస్ ..! జియో ఫోన్ కోసం వెయిటింగ్ కి ఇక తెరపడినట్లే .
ఎందుకంటే AUG 24 అంటే ఈరోజు నుంచే ఈ ప్రీ బుకింగ్స్ స్టార్ట్ అయిపోయాయి . ఈరోజు మీరు ప్రీ బుకింగ్ చేసుకున్నట్లయితే ఈ ఫోన్ ను మీరు సెప్టెంబర్ మొదటి వారం లో దీనిని పొందుతారు . ఈ ఫోన్ మీకు హోమ్ డెలివరీ చేయబడుతుంది . ఈ ఫోన్ పొందటానికి మీరు డైరెక్ట్ జియో వెబ్సైటు కి వెళ్లి అక్కడ కూడా మీరు ఈ ఫోన్ ను బుక్ చేసుకోవచ్చు .
అయితే ఈ ఫోన్ కోసం మీరు 1500 రూ సెక్యూరిటీ డిపాజిట్ కట్ట వలిసి వుంది . ఈ మనీ మీకు 3 ఏళ్ల తరువాత తిరిగి ఇవ్వబడుతుంది .
Surveyఫ్లిప్కార్ట్ లో ఈరోజు అన్ని బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఫై 80% పైగా భారీ డిస్కౌంట్ ….!!!
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile