4 నెలల వాలిడిటీ తో JIO సరికొత్త చీపెస్ట్ ప్లాన్ , జస్ట్ ఇంతే …!!!
By
Team Digit |
Updated on 24-Aug-2017
మార్కెట్ లో జియో నుంచి 4 నెలల వాలిడిటీ తో ఒక కొత్త ప్లాన్ వస్తుంది . ఈ ప్లాన్ లో 4 నెలల వరకు డేటా ఇంకా ఎన్నో బెనిఫిట్స్ లభిస్తాయి .
Survey✅ Thank you for completing the survey!
4 నెలల వాలిడిటీ గల ప్లాన్ ధర Rs. 1,999 . మరియు దీనిలో 4నెలల వరకు డేటా లభిస్తుంది . దీనిలో మొత్తం 155GB డేటా లభిస్తుంది . దీనిలో రోజు అన్లిమిటెడ్ డేటా లభిస్తుంది ,డేటా లిమిటేషన్ లేదు . లోకల్ మరియు STD కాల్స్ కూడా ఫ్రీ .దీనిలో SMS ఫెసిలిటీ కూడా కలదు .
ఫ్లిప్కార్ట్ లో మొబైల్స్ అండ్ ఇంకా ఎన్నో భారీ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఫై 80 % పైగా డిస్కౌంట్స్ …..!!!
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile