Install App Install App

జియో లేటెస్ట్ అఫర్: కేవలం రూ.75 రూపాయలకే అన్లిమిటెడ్ సర్వీస్...కానీ..!

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 04 Dec 2021
HIGHLIGHTS
  • పెరిగిన రేట్లతో జియో లేటెస్ట్ అఫర్

  • అన్లిమిటెడ్ కాలింగ్ అందుతుంది

  • డైలీ హై స్పీడ్ డేటా మరియు ఉచిత SMS

జియో లేటెస్ట్ అఫర్: కేవలం రూ.75 రూపాయలకే అన్లిమిటెడ్ సర్వీస్...కానీ..!
జియో లేటెస్ట్ అఫర్: కేవలం రూ.75 రూపాయలకే అన్లిమిటెడ్ సర్వీస్...కానీ..!

లేటెస్ట్ గా డిసెంబర్ 1 వ తేదీ నుండి జియో తన అన్ని ప్లాన్స్ రేట్లను పెంచింది. అయితే, చాలా చవక ధరకే అన్లిమిటెడ్ ప్రయోజలను అందించే అన్లిమిటెడ్ ప్లాన్ రూ.75 ను మాత్రం ఇంకా కొనసాగిస్తోంది. అయితే,ఈ బడ్జెట్ ప్లాన్ యొక్క వ్యాలిడిటీలో మాత్రం మార్పును చేసింది. అలాగే, ఇది కేవలం జియోఫోన్ యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఈ వ్యాలిడిటీ కాలానికి గాను డైలీ 0.1 GB హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, 50 SMS లు మరియు జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ మరియు 200 MB అదనపు డేటాను కూడా అఫర్ చేస్తుంది.

ఇక జియోఫోన్ బెస్ట్ ఆఫర్ల విషయానికి వస్తే, జియోఫోన్ 2021 ఆఫర్ తో జియోఫోన్ ను ఒకేసారి 24 నెలల అన్లిమిటెడ్ సర్వీస్ తో సహా కేవలం 1,999 రూపాయలకు అందిస్తోంది. ఈ ఆఫర్ లో భాగంగా, ఈ అఫర్ ఎంచుకునే కొత్త చందాదారులకు రెండు సంవత్సరాల పాటు ప్రతిరోజూ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ మరియు నెలకు 2 జిబి హై-స్పీడ్ డేటాతో సహా అనేక ప్రయోజనాలు అందుతాయి. అధనంగా, జియోఫోన్ ఉచితంగా లభిస్తుంది.

అంతేకాదు, పైన తెలిపిన అన్లిమిటెడ్  ప్రయోజనాలతో  కేవలం ఒక్క సంవత్సరం వ్యాలిడిటీ మాత్రమే కోరుకుంటే, రిలయన్స్ జియో యొక్క జియోఫోన్ 2021 ఆఫర్ కింద ఒక సంవత్సరం ప్లాన్ కూడా అందిస్తోంది. దీని కోసం, చందాదారులు సింగిల్ పేమెంట్ క్రింద రూ .1,499 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దీనితో, ఉచిత జియోఫోన్ మరియు 12 నెలల అన్లిమిటెడ్ సర్వీస్ అందుకోవచ్చు. ఇందులో, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ మరియు నెలకు 2 జిబి హై-స్పీడ్ డేటా 12 నెలల వరకు అందుతుంది.

అదనంగా, ఇప్పటికే ఉన్న జియోఫోన్ వినియోగదారుల కోసం కూడా ఒక ప్లాన్ ప్రకటించింది. దీనితో, ఇప్పటికే ఉన్న జియోఫోన్ వినియోగదారులు నెలకు 2GB డేటా మరియు అన్లిమిటెడ్ కాల్స్ సంవత్సరం మొత్తం పొందవచ్చు. ఇవన్నీ కూడా మరింత కేవలం 899 రూపాయల అఫర్ ధరకే  పొందవచ్చు. అయితే, ప్లాన్ తో జియోఫోన్ మాత్రం రాదు. ఇప్పటికే ఉన్న JioPhone నంబర్లలో మాత్రమే ఈ ప్లాన్ యాక్సెస్ చేయబడుతుంది. వాస్తవానికి, ఈ ప్లాన్ ముందుగా 749 రూపాయలకు అందించబడింది.   

మరిన్ని జియో ఆఫర్స్ కోసం Click Here

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: jio latest best plan under rs 100 December 2021
Install App Install App
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

Allin Exporters J66 Ultrasonic Humidifier Cool Mist Air Purifier for Dryness, Cold & Cough Large Capacity for Room, Baby, Plants, Bedroom (2.4 L)
Allin Exporters J66 Ultrasonic Humidifier Cool Mist Air Purifier for Dryness, Cold & Cough Large Capacity for Room, Baby, Plants, Bedroom (2.4 L)
₹ 1790 | $hotDeals->merchant_name
Deerma F325 5L Crystal Clear Ultrasonic Cool Mist Humidifier for Bedroom, Large Room, Office, Baby with Transparent Water Tank, Auto Shut Off, Adjustable Mist Volume, Whisper Quiet, Lasts 24 Hours
Deerma F325 5L Crystal Clear Ultrasonic Cool Mist Humidifier for Bedroom, Large Room, Office, Baby with Transparent Water Tank, Auto Shut Off, Adjustable Mist Volume, Whisper Quiet, Lasts 24 Hours
₹ 2915 | $hotDeals->merchant_name
Octopus prime New Mini Portable Wooden Humidifier Mist Maker Aroma Diffuser Ultrasonic Aroma Humidifier Light Wooden USB Diffuser for Home Office
Octopus prime New Mini Portable Wooden Humidifier Mist Maker Aroma Diffuser Ultrasonic Aroma Humidifier Light Wooden USB Diffuser for Home Office
₹ 499 | $hotDeals->merchant_name
DR PHYSIO (USA) Electric Air Compression Blood Circulation Machine Leg Calf Foot Massage Massagers For Body Pain Relief Massager  (Black)
DR PHYSIO (USA) Electric Air Compression Blood Circulation Machine Leg Calf Foot Massage Massagers For Body Pain Relief Massager (Black)
₹ 4399 | $hotDeals->merchant_name
IRIS Fitness Leg and Foot Massager  (Red)
IRIS Fitness Leg and Foot Massager (Red)
₹ 10999 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status