Reliance Jio యొక్క Triple Cashback Offer బెనిఫిట్ ఇప్పుడు 25 డిసెంబర్ వరకు…
రిలయన్స్ జీయో మరోసారి ట్రిపుల్ కాష్బ్యాక్ ఆఫర్ చివరి తేదీని పెంచింది. నవంబర్‌లో ప్రారంభించిన జీయో ట్రిపుల్ కాష్బ్యాక్ ఆఫర్ కింద జియో ప్రైమ్ కస్టమర్లకు రు .399 కంటే ఎక్కువ రీఛార్జి చేస్తే రూ .2,599 వరకు లాభం పొందవచ్చు . క్యాష్ బ్యాక్ వోచర్లు రిలయన్స్ జీయోనే ఇస్తుందని అని గుర్తుంచుకోండి. క్యాష్ బ్యాక్ 50 రూపాయల ఎనిమిది వోచర్ లుగా ఇవ్వబడుతుంది.
Surveyరిలయన్స్ జీయో మరోసారి ట్రిపుల్ కాష్బ్యాక్ ఆఫర్ చివరి తేదీని పెంచింది. నవంబర్‌లో ప్రారంభించిన జీయో ట్రిపుల్ కాష్బ్యాక్ ఆఫర్ కింద జియో ప్రైమ్ కస్టమర్లకు రు .399 కంటే ఎక్కువ రీఛార్జి చేస్తే రూ .2,599 వరకు లాభం పొందవచ్చు . క్యాష్ బ్యాక్ వోచర్లు రిలయన్స్ జీయోనే ఇస్తుందని అని గుర్తుంచుకోండి. క్యాష్ బ్యాక్ 50 రూపాయల ఎనిమిది వోచర్ లుగా ఇవ్వబడుతుంది.
ఆఫర్ వ్యవధిలో చందాదారులు ఒక డిజిటల్ వాలెట్‌తో రీఛార్జ్ చేస్తే, కూడా క్యాష్‌బ్యాక్ పొందుతారు. నవంబర్ 25 నుంచి ఈ ఆఫర్ చివరి తేదీని డిసెంబర్ 15 వరకు విస్తరించింది. ఈ ఆఫర్ డిసెంబర్ 25 వరకు వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. చివరి తేదీ పొడిగింపుతో పాటు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లో కొన్ని మార్పులు చేయబడ్డాయి.క్యాష్‌బ్యాక్ ఆఫర్ కింద, రూ. 399 లేదా ఖరీదైన ప్యాక్ నుండి మై జియో.కాం నుండి రీచార్జి చేస్తే , వారికి మొత్తం 400 రూ. క్యాష్ బ్యాక్ లభిస్తుంది . రూ. 50 రూపాయల ఎనిమిది వోచర్లు రూపంలో క్యాష్‌బ్యాక్ ఇవ్వబడుతుంది.
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile