నో డేటా లిమిట్..రోజుకి కావలసినంత డేటా వాడుకోండి..!

Updated on 29-Oct-2021
HIGHLIGHTS

డేటా లిమిట్ లేకుండా కొత్త ప్లాన్స్

Jio Freedom Plans

అన్లిమిటెడ్ డేటా ప్రయోజాన్ని మీరు పొందవచ్చు

నో డేటా లిమిట్!! రోజుకి కావలసినంత డేటా వాడుకోండి..! ఈమాట అంటున్నది ఎవరో కాదు రిలయన్స్ జియో. ఎందుకంటే, జియో తన కస్టమర్ల కోసం ఎటువంటి డైలీ డేటా లిమిట్ లేకుండా కొత్త ప్లాన్స్ ప్రకటించింది. డైలీ డేటా లిమిట్ లేకుండా అన్లిమిటెడ్ ప్రయోజాలతో 5 కొత్త ప్లాన్స్ జియో తీసుకొచ్చింది. ఈ కొత్త 5 ప్రీపెయిడ్ ప్లాన్స్ ను Jio Freedom Plans పేరుతో ప్రకటించింది.

ఈ కొత్త ప్లాన్స్ తో అన్లిమిటెడ్ డేటా ప్రయోజాన్ని మీరు పొందవచ్చు. ఇప్పటి వరకూ డైలీ డేటా లిమిట్ తో మాత్రమే ప్లాన్స్ అందించిన జియో, ఇప్పుడు ఎటువంటి డైలీ లిమిట్ లేకుండా కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ప్రకటించింది. అంతేకాదు, ఈ ప్రీపెయిడ్ ప్లాన్స్ వ్యాలిడిటీ పరంగా కొత్తగా ఉంటాయి.

Jio యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ రూ.127 రూపాయల నుండి మొదలుకొని రూ.2397 రూపాయల వరకూ ఉన్నాయి. ఈ కొత్త జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ అన్ని కూడా డైలీ లిమిట్ లేకుండా వస్తాయి. అంటే, రోజు ఇంత డేటాని మాత్రమే వాడుకోవాలి అనే లిమిట్ లేకుండా. ఈ ప్లాన్స్ ఎంత డేటా అఫర్ చేస్తే అంత డేటా నుండి ఎంత కావాలంటే అంత వాడుకోవచ్చు. అంతేకాదు, జియో యొక్క యాప్స్ JioTV, Jio Cinema, Jio News వంటి అన్ని  జియో యాప్స్ కి ఉచితంగా సభ్యత్వం లభిస్తుంది. ఈ కొత్త జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ అందించే పూర్తి ప్రయోజాలను పరిశీలిద్దాం.

Jio Rs.127 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 12 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 15 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

Jio Rs.247 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 25 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

Jio Rs.447 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 50 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 60 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

Jio Rs.597 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 75 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

Jio Rs.2397 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి సంవత్సరం అన్లిమిటెడ్ ప్రయోజాలను అందిస్తుంది. ఈ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 365 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

మరిన్ని Reliance Jio బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :