Digit.in
  • న్యూస్
  • ఫీచర్స్
  • How to
  • విసువల్ స్టోరీస్
  • English
  • Hindi
  • Tamil
  • Kannada
  • Telugu
  • Malayalam
  • Bangla
  • Marathi
Login / Register is disabled Login
Home » News » General » Instagram Down: తమ ఫీడ్ ను రిఫ్రెష్ చేయలేక పోతున్న యూజర్లు.!

Instagram Down: తమ ఫీడ్ ను రిఫ్రెష్ చేయలేక పోతున్న యూజర్లు.!

By Raja Pullagura | Updated on 06-Dec-2024
Add DIGIT as a preferred source
Follow Us on Google News Follow Us
HIGHLIGHTS

ఫోటో షేరింగ్ అప్లికేషన్ ఇన్స్టాగ్రామ్ డౌన్ అయ్యింది

ఫీడ్ ను రిఫ్రెష్ చేయలేక పోతున్నామని వేలకొద్దీ యూజర్లు కంప్లైంట్ చేస్తున్నారు

ఇన్స్టాగ్రామ్ ఈరోజు డౌన్ అయినట్లు యూజర్ లు కంప్లైంట్ చేస్తున్నారు

Instagram Down: తమ ఫీడ్ ను రిఫ్రెష్ చేయలేక పోతున్న యూజర్లు.!
Raja Pullagura Raja Pullagura
06-Dec-2024

Instagram Down: మెటా యొక్క ఫోటో షేరింగ్ అప్లికేషన్ ఇన్స్టాగ్రామ్ డౌన్ అయ్యింది. ఈ యాప్ లో తమ ఫీడ్ ను రిఫ్రెష్ చేయలేక పోతున్నామని వేలకొద్దీ యూజర్లు కంప్లైంట్ చేస్తున్నారు. ఈ సమస్యను ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలకొద్ది యూజర్లు చవి చూసినట్లు కూడా చెబుతున్నారు. ఎక్కువ శాతం మంది యూజర్లకు ఇదే సమస్య ఎదురైనట్లు వెల్లడిస్తున్నారు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Instagram Down

ఇన్స్టాగ్రామ్ ఈరోజు డౌన్ అయినట్లు యూజర్ లు కంప్లైంట్ చేస్తున్నారు. రియల్ టైమ్ ఔటేజ్ డెటెక్టింగ్ ప్లాట్ ఫామ్ డౌన్ డిక్టేటర్ ఈ విషయాన్ని వెల్లడించింది. భారత కాలమానం ప్రకారం ఈరోజు ఉదయం 7 గంటల నుంచి యూజర్ల నుంచి అందుకున్న కంప్లైంట్ ద్వారా ఇంస్టాగ్రామ్ డౌన్ అయినా విషయం బయటకు వచ్చింది.

ఇది మాత్రమే కాదు, X (ఒకప్పటి ట్విట్టర్) నుంచి కూడా అనేకమంది యూజర్లు తమ అకౌంట్ నుంచి ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంస్టాగ్రామ్ డౌన్ అయ్యిందంటూ, ఫీడ్ రిఫ్రెష్ అవ్వడం లేదంటూ యూజర్లు మీమ్స్ కూడా షేర్ చేశారు. ఇటీవల కూడా ఇన్స్టాగ్రామ్ డౌన్ అయ్యింది. ఈ ఫోటో షేరింగ్ యాప్ ఇటీవల కాలంలో చాలా సమస్యలు చూస్తోంది.

Instagram Down

డౌన్ డిక్టేటర్ ప్లాట్ ఫామ్ ద్వారా దాదాపు 77 శాతం మంది యూజర్లు ఫీడ్ రిఫ్రెష్ అవ్వడం లేదు, అని తెలిపారు. అలాగే, 22 శాతం మంది లాగిన్ ఇష్యు మరియు 11 శాతం మంది కంటెంట్ అప్లోడింగ్ ఇష్యు లను చూసినట్లు కంప్లైంట్ చేశారు.

Also Read: Winter Specials Sale: భారీ డిస్కౌంట్ తో 21 వేలకే Xiaomi పెద్ద 4K Smart Tv అందుకోండి.!

ఇన్స్టాగ్రామ్ లో యూజర్లు చూసిన సమస్యకు ఏదైనా టెక్నికల్ గ్లిచ్ కారణం అయ్యి ఉండవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. అందుకే, యూజర్లు తమ అకౌంట్ లలో ఇటివంటి సమస్యలు చూసి ఉంటారు, అని కూడా చెబుతున్నారు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Latest Article
Zebronics 5.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై బిగ్ ప్రైస్ కట్ అందించిన అమెజాన్ అండ్ ఫ్లిప్ కార్ట్.! Zebronics 5.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై బిగ్ ప్రైస్ కట్ అందించిన అమెజాన్ అండ్ ఫ్లిప్ కార్ట్.!
Flipkart Big Billion Days sale డేట్ అనౌన్స్ రివీల్ చేసిన ఫ్లిప్ కార్ట్.! Flipkart Big Billion Days sale డేట్ అనౌన్స్ రివీల్ చేసిన ఫ్లిప్ కార్ట్.!
Apple Watch Series 12: యాపిల్ కొత్త వాచ్ ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ పూర్తిగా తెలుసుకోండి.! Apple Watch Series 12: యాపిల్ కొత్త వాచ్ ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ పూర్తిగా తెలుసుకోండి.!
Apple Budget iPhone కోసం చూస్తున్న వారికి బ్యాడ్ న్యూస్ .. పాత ఫోన్ రేటు పెరిగింది.! Apple Budget iPhone కోసం చూస్తున్న వారికి బ్యాడ్ న్యూస్ .. పాత ఫోన్ రేటు పెరిగింది.!
Apple iPhone 18 Series తో పాటు పాడ్స్ 5 మరియు ఫోల్డబుల్ ఫోన్ ఇండియా ప్రైస్ లిస్ట్ ఇదిగో.! Apple iPhone 18 Series తో పాటు పాడ్స్ 5 మరియు ఫోల్డబుల్ ఫోన్ ఇండియా ప్రైస్ లిస్ట్ ఇదిగో.!
Most Searched Mobile Phones
  • Best Phones Under 10000
  • Best Phones Under 20000
  • Best Phones Under 30000
  • Upcoming Phones in 2026
  • Latest Mobile Phones
Latest Phones
  • Google Pixel 11
  • Google Pixel 11 Pro
  • Google Pixel 11 Pro XL
  • Samsung Galaxy Z Flip 8
  • Samsung Galaxy Z Fold 8
Mobile Recharge Plans
  • Airtel Recharge Plans
  • BSNL Recharge Plans
  • Reliance JIO Recharge Plans
  • VI Recharge Plans
Telugu Tech News
  • EPFO ఫేస్ అథెంటికేషన్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం.!
  • Mahavatar Narsimha OTT లోకి ఎప్పుడు వస్తుందంటే.!
  • Jio, Airtel ని మించిన ఫ్రీ ఆఫర్ తెచ్చిన BSNL టెలికాం.!
  • Vivo V60 టాప్ 5 ఫీచర్స్ అంచనా ప్రైస్ తెలుసుకోండి.!
  • icon
  • icon
  • icon
  • icon
SUBSCRIBE Subscribe for the industry's biggest tech news
Enter your email to get notified about our new solutions
By submitting your email, you agree to our
Terms and Privacy Notice.
CONNECT WITH US
  • icon Times Center, FC-6, 1st Floor, Sector 16A, Film City, Noida - 201301
  • icon (+91-120-6776999)
    (1800 121 0005)
  • icon Suggestion: editor@digit.in
    Business: business@digit.in
    Website: sales@digit.in
© 2026 Digit.in, All rights reserved
  • icon
  • icon
  • icon
  • icon
icon
  • About Us
  • Contact Us
  • Advertise with us
  • Regulatory
  • Terms & Conditions
  • Privacy Policy
  • Disclaimer
© 2026 Digit.in, All rights reserved
Digit.in
Logo
Digit.in
Logo