JIO కి షాక్…!!! Idea సూపర్ ప్లాన్ …!!!

JIO  కి షాక్…!!! Idea సూపర్ ప్లాన్ …!!!

ఐడియా సెల్యూలార్ అతి త్వరలో 4G VoLTE  కాలింగ్ సర్వీస్ ను స్టార్ట్ చేస్తుంది .  
వచ్చిన సమాచారం ప్రకారం ,  ఐడియా వచ్చే ఏడాది ప్రారంభం లోనే   4G VoLTE  ఆధారిత కాలింగ్ సర్వీస్ ను స్టార్ట్ చేస్తుంది .  ఐడియా ఆలోచన ప్రకారం , 2018   కంటే  ముందే  భారత్ లో తన  VoLTE ఆధారిత కాలింగ్ సర్వీస్ ను స్టార్ట్ చేస్తుంది. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

దీనితో పాటుగా కంపెనీ  తన  యొక్క మొత్తం   3G  యూజర్స్  ని కూడా  4G  నెట్వర్క్ పై  తెచ్చే ప్రయత్నం చేస్తుంది . 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo