రిఫ్రిజిరేటర్ల పైన అమెజాన్ సేల్ నుంచి గొప్ప ఆఫర్లను అందుకోండి
అమెజాన్ ఈరోజు చాలా ప్రోడక్ట్స్ పైన మంచి ఆఫర్లను తీసుకువచ్చింది.
రిఫ్రిజిరేటర్లను చాలా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి డిస్కౌంట్ పొందవచ్చు.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి ఈ రోజు చాలా ప్రోడక్ట్స్ పైన మంచి ఆఫర్లను తీసుకువచ్చింది. అయితే, రిఫ్రిజిరేటర్ల పైన అమెజాన్ సేల్ నుంచి గొప్ప ఆఫర్లను ప్రకటించింది. ఈ అమెజాన్ సేల్ నుంచి అందుబాటులో ఉన్న బెస్ట్ రిఫ్రిజిరేటర్ ఆఫర్లను ఇక్కడ చుడనున్నాము . మీరు ఈ రిఫ్రిజిరేటర్లను చాలా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.
Surveyఅధనంగా, బ్యాంక్ కార్డ్ ఆఫర్ల ద్వారా గొప్ప తగ్గింపును కూడా పొందవచ్చు. మీరు ఒక కొత్త రిఫ్రిజిరేటర్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ ఆఫర్ నుండి ఒక మంచి ఎంపిక చూడవచ్చు మరియు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి డిస్కౌంట్ మరియు బ్యాంక్ అఫర్ ప్రయోజనాన్ని పొందవచ్చు.
Whirlpool 190 L 4 Star Inverter Direct
అఫర్ ధర : రూ. 13,990
వర్ల్పూల్ యొక్క ఈ రిఫ్రిజిరేటర్ గురించి చూస్తే , ఇది కేవలం 13,990 రూపాయలకు అందుబాటులో ఉంటుంది. మీరు ఈ సేల్ నుండి 26% తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఇది పవర్ కట్ సమయంలో కూడా 9 గంటలకు వరకూ లోపలి పదార్ధాలు చల్లగా ఉంచేలా డిజైన్ చెయ్యబడింది. ఈ ప్రోడక్ట్ ను మీరు HDFC కార్డు ద్వారా కొనుగోలు చేస్తే, 10% అధనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.
LG 190 L 4 Star Inverter Direct-Cool
అఫర్ ధర : రూ. 14,190
LG యొక్క ఈ రిఫ్రిజిరేటర్ ను అమెజాన్ సెల్ నుంచి కేవలం 14,190 రూపాయలకు కొనవచ్చు. మీరు ఈ సేల్ నుండి 22% తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఇది గ్లాస్ సెల్ఫ్ కలిగి వుంటుంది మరియు స్టెబిలైజర్ తో పనిలేకుండా పనిచేస్తుంది. ఈ ప్రోడక్ట్ ను మీరు HDFC కార్డు ద్వారా కొనుగోలు చేస్తే, 10% అధనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.
Samsung 198 L 5 Star Inverter Direct Cool
అఫర్ ధర : రూ. 17,090
Samsungయొక్క ఈ రిఫ్రిజిరేటర్ అమెజాన్ సెల్ నుంచి కేవలం 17,090 రూపాయలకు అందుబాటులో ఉంటుంది. మీరు ఈ సేల్ నుండి 22% తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఇది కంప్రెషర్ పైన 10 సంవత్సరాల వారంటీని కలిగి వుంటుంది మరియు స్టెబిలైజర్ తో పనిలేకుండా పనిచేస్తుంది. ఈ ప్రోడక్ట్ ను మీరు HDFC కార్డు ద్వారా కొనుగోలు చేస్తే, 10% అధనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.
Godrej 190 L 5 Star Inverter Direct-Cool
అఫర్ ధర : రూ. 15,490
భారతీయ సంస్థ Godrej నుండి వచ్చిన ఈ రిఫ్రిజిరేటర్ అమెజాన్ సెల్ నుంచి కేవలం 17,090 రూపాయలకు అందుబాటులో ఉంటుంది. మీరు ఈ సేల్ నుండి 23% తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఇది కంప్రెషర్ పైన 10 సంవత్సరాల వారంటీని కలిగి వుంటుంది మరియు స్టెబిలైజర్ తో పనిలేకుండా పనిచేస్తుంది. ఈ ప్రోడక్ట్ ను మీరు HDFC కార్డు ద్వారా కొనుగోలు చేస్తే, 10% అధనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.
Haier 195 L 4 Star Direct-Cool Single-Door
అఫర్ ధర : రూ. 12,190
Haier నుండి వచ్చిన ఈ రిఫ్రిజిరేటర్ అమెజాన్ సెల్ నుంచి కేవలం 12,190 రూపాయలకు అందుబాటులో ఉంటుంది. మీరు ఈ సేల్ నుండి 34% తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఇది కంప్రెషర్ పైన 10 సంవత్సరాల వారంటీని కలిగి వుంటుంది. ఈ ప్రోడక్ట్ ను మీరు HDFC కార్డు ద్వారా కొనుగోలు చేస్తే, 10% అధనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.