RIL AGM 2021 LIVE: లైవ్ అప్డేట్స్ చూడటం ఎలా?

HIGHLIGHTS

Reliance యొక్క 44 వ RIL AGM మీటింగ్

ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి మొదలవుతుంది

RIL AGM 2021 LIVE: లైవ్ అప్డేట్స్ చూడటం ఎలా

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యాన్యువల్ జనరల్ మీటింగ్ (RIL AGM) ఈరోజు జరగనుంది. ముఖేష్ అంబానీ నేతృత్వంలో నడుస్తున్న Reliance యొక్క 44 వ RIL AGM మీటింగ్ ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి మొదలవుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ మీటింగ్ నుండి రిలయన్స్ తన బిజినెస్ కి సంబంధించి కీలక నిర్ణయాలను తీసుకుంటుంది.

కేవలం ఇదొక్కటే కాదు, గతంలో జరిగిన మీటింగ్స్ నుండి జియోఫోన్, జియోఫోన్ 2, జియోగ్లాస్ మరియు మరిన్ని జియో ప్రోడక్ట్స్ మాదిరిగానే ఈరోజు జరగనున్న లేటెస్ట్ మీటింగ్ నుండి కూడా జియో డివైజెస్ మరియు ప్రోడక్ట్ లను ప్రకటించవచ్చు. ఎరువును జరగనున్న మీటింగ్ నుండి అతితక్కువ ధరలో 4G మరియు 5G స్మార్ట్ ఫోన్లను ప్రకటించవచ్చని అంచనా వేస్తున్నారు.                           

RIL AGM 2021 LIVE: లైవ్ అప్డేట్స్ చూడటం ఎలా?

ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి జరగనున్న RIL AGM 2021 LIVE ఈ క్రింద లింక్స్ ద్వారా నేరుగా చూడవచ్చు.

Youtube

ది ఫ్లేమ్ ఆఫ్ ట్రూత్ ఛానల్: https://www.youtube.com/user/flameoftruth2014

ప్లే బ్యాక్ URL : https://www.youtube.com/watch?v=v4iM5uZTIWY

జియో ఛానల్ : https://www.youtube.com/jio

ప్లే బ్యాక్ URL : https://www.youtube.com/watch?v=nEhvD3LnRPk

Facebook

ది ఫ్లేమ్ ఆఫ్ ట్రూత్ ఛానల్: https://www.facebook.com/RelianceIndustriesLimited

ప్లే బ్యాక్ URL : https://www.facebook.com/events/474466360318897/

జియో ఛానల్ : https://www.facebook.com/Jio/

ప్లే బ్యాక్ URL : https://www.facebook.com/Jio/videos/531040901641489/

Twitter

ది ఫ్లేమ్ ఆఫ్ ట్రూత్ ఛానల్: (https://twitter.com/flameoftruth)

ప్లే బ్యాక్ URL : (https://twitter.com/flameoftruth/status/1407714064726249475?s=20)

జియో ఛానల్ :(https://twitter.com/reliancejio)

ప్లే బ్యాక్ URL : (https://twitter.com/i/broadcasts/1mrxmwEBdeWGy)

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :