బ్యాంక్ కి వెళ్లకుండానే, బ్యాంక్ అకౌంట్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఆన్ లైన్ లో అప్డేట్ లేదా మార్చాల్సి వస్తే ఏమిచెయ్యాలి?. ఏమాత్రం చింతించకండి, ప్రస్తుత టెక్నాలజీ పరంగా, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబరును మార్చుకోవాలంటే చాలా సింపుల్ గా ఆన్ లైన్ లో మార్చవచ్చు. మీరు బ్యాంకుకు వెళ్లకుండానే ఆన్ లైన్ లో చాలా సులభంగా మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబరును మార్చుకొని అప్డేట్ చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో బ్యాంక్ అకౌంట్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అప్డేట్ చెయ్యడం చాలా సింపుల్.
Survey
✅ Thank you for completing the survey!
ఇంటర్నెట్ బ్యాంకింగ్
మీరు ఈ మొదటి పద్ధతి ద్వారా మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయాలనుకుంటే, మీరు సులభంగా ఈ క్రింది దశలను ఎంచుకోవడం ద్వారా దీన్ని సులభముగా చేయవచ్చు.