Install App Install App

10 నిముషాల్లో ఇంటివద్దే ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 06 Dec 2021
HIGHLIGHTS
  • మీ వద్ద ఈ పేపర్స్ ఉంటే చాలు

  • 10 నిముషాల్లో ఇంటివద్దే ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు

  • మీ అడ్రెస్స్ ను ఆన్లైన్లో మార్చుకోవచ్చు

10 నిముషాల్లో ఇంటివద్దే ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు
10 నిముషాల్లో ఇంటివద్దే ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు

మీ వద్ద ఈ పేపర్స్ ఉంటే చాలు 10 నిముషాల్లో ఇంటివద్దే ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు. వాస్తవానికి, ప్రస్తుత పరిస్థితుల్లో ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవాలంటే చాలా పెద్ద ప్రోసెసర్ ఉంటుంది. కానీ, ఇది కేవలం మీ పేరు ,వయసు లేదా ఇతర వివరాల అప్డేట్ చెయ్యాలనుకుంటే మాత్రమే. అయితే, మీరు ఆధార్ కేంద్రానికి వెళ్లకుండానే మీ అడ్రెస్స్ ను ఆన్లైన్లో అప్డేట్ లేదా మార్చుకోవచ్చు. దీనికోసం మీరు ఇంటర్నెట్ కనెక్షన్ మరియు ప్రభుత్వం యొక్క గుర్తింపు పొందిన ఐడెండిటీ ప్రూఫ్ ఏదైనా ఒకటి కలిగి ఉంటే సరిపోతుంది.

ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ ఈ క్రింద విధంగా చేయాలి:

ముందుగా మీ ఫోన్ లో అధికారిక ఆధార్ వెబ్సైట్ uidai.gov.in ని తెరవండి

ఇక్కడ మీకు మైన్ పేజ్ లో మూడవ అప్షన్ 'Update Address In Your Aadhaar' కనిపిస్తుంది

దీని పైన క్లిక్ చెయ్యగానే కొత్త పేజ్ కి మళ్ళించబడతారు

ఇక్కడ మీకు కనిపించే క్యాప్చా ను సరిగా నింపి OTP అప్షన్ పైన నొక్కండి

మీకు మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ పైన OTP అందించబడుతుంది

మీరు OTP ని ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే మరొక కొత్త పేజ్ తెరుచుకుంటుంది

ఇక్కడ  Change/Update కోసం Adress అప్షన్ పైన నొక్కండి

ఇక్కడ మీరుమీ వివరాలను నింపి, మీ ఐడెండిటీ ప్రూఫ్ ను సబ్మిట్ చేయాలి

తరువాత, మీరు మీ మొబైల్ నంబర్ పైన మరొక OTP అందుకుంటారు

OTP ఎంటర్ చేసి Save అప్షన్ పైన నొక్కండి

అంతే, మీరు మీ అడ్రెస్ చేంజ్ రిక్వెస్ట్ కోసం అప్లై చేకున్నట్లే. మీరు మీ అడ్రస్ చేంజ్ రిక్వెస్ట్ ప్రాసెస్ అయిందో లేదో తెలుసుకోవడానికి Update Request Number అనే ఆప్షన్ ను ఉపయోగించవచ్చు. 

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: how to update aadhaar card at home
Tags:
aadhaar aadhaar update online aadhaar update how to update aadhaar in online how to change aadhaar address in online ఆధార్ కార్డ్
Install App Install App
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status