పొరపాటున రాంగ్ అకౌంట్ కి పంపిన డబ్బులు ఎలా రికవరీ చేయాలి..!

Raja Pullagura బై | పబ్లిష్ చేయబడింది 14 Nov 2021 23:58 IST
HIGHLIGHTS
  • కొన్ని తప్పులు మీకు భారీ నష్టాన్ని కలిగిస్తాయి

  • అమౌంట్ రాంగ్ అకౌంట్ కి వెళ్లిందా

  • చిన్న తప్పు మీకు భారీ నష్టాన్ని కలిగించవచ్చు

పొరపాటున రాంగ్ అకౌంట్ కి పంపిన డబ్బులు ఎలా రికవరీ చేయాలి..!
పొరపాటున తప్పు అకౌంట్ కి పంపిన డబ్బులు ఎలా రికవరీ చేయాలి?

పొరపాటున రాంగ్ అకౌంట్ కి పంపిన డబ్బులు ఎలా రికవరీ చేయాలి..!

ఆన్లైన్లో బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బును వేరే అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేసేప్పుడు చాల జాగ్రత్త వహించాలి. లేదంటే, అమౌంట్ ట్రాన్స్ ఫర్ సమయంలో మనం చేసే చిన్న తప్పు మీకు భారీ నష్టాన్ని కలిగించవచ్చు. కానీ, అమౌంట్ ట్రాన్స్ ఫర్ సమయంలో ఏదైనా తప్పు జరిగితే బ్యాంక్ ను ఆ తప్పును గురించి బ్యాంక్ ను సంప్రతించి దాన్ని సరిచేసుకునే అవకాశం ఉంటుంది.

ముఖ్యంగా, అకౌంట్ నంబర్ ఎంటర్ చేసేప్పుడు జాగ్రత్తగా సరి చూసుకోవాలి. అంతేకాదు, IFSC కోడ్ కూడా మీ ట్రాన్సాక్షన్ ను ప్రభావితం  చేస్తుంది. అందుకే, అనుకోకుండా మీ డబ్బు తప్పు అకౌంట్ లో డిపాజిట్ అయితే ఏమి చేయాలి? అని ఈరోజు తెలుసుకుందాం.

1. మొదట నేరుగా మీ బ్యాంక్ కు వెళ్ళండి

2. మీ వివరాలను ఆపరేషన్స్ మేనేజర్ కు అందించండి

3. బ్యాంక్ ఆపరేషన్స్ మేనేజర్ మీకు చాలా వరకు సహాయం చెయ్యగలరు

4. అలాగే, మీరు డబ్బు పంపిన బ్యాంక్ కి వెళ్లి అక్కడి మేనేజర్ ని కలిసి వివరాలను అందచేయ్యండి

5. ముఖ్యంగా, ప్రతి రోజు మీ బ్యాంక్ కస్టమర్ కేర్ ని సంప్రతించి వివరాలను తెలుసుకోండి

ఈ విధంగా డబ్బు తప్పు అకౌంట్ లో డిపాజిట్ చేస్తే తిరిగిపొందే అవకాశం ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ న్యూస్, ప్రోడక్ట్ రివ్యూస్, సైన్స్-టెక్ ఫీచర్లు మరియు అప్డేట్స్ కోసం Digit.in లేదా మా గూగుల్ న్యూస్ పేజ్ ను సందర్శించండి.

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

WEB TITLE

How to recover money sent to the wrong account by mistake

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

లేటెస్ట్ ఆర్టికల్స్ మొత్తం చూపించు

VISUAL STORY మొత్తం చూపించు

;