ఆన్‌లైన్ లో బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బును వేరే అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేసేప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. ఎందుకంటే, అమౌంట్ ట్రాన్స్ ఫర్ సమయంలో మనం చేసే చిన్న తప్పు పెద్ద నష్టాన్ని కలిగించవచ్చు. కానీ, అమౌంట్ ట్రాన్స్ ఫర్ సమయంలో ఏదైనా తప్పు జరిగితే బ్యాంక్ ను ఆ తప్పును గురించి బ్యాంక్ ను సంప్రతించి దాన్ని సరిచేసుకునే అవకాశం ఉంటుంది.
Survey
✅ Thank you for completing the survey!
ముఖ్యంగా, అకౌంట్ నంబర్ ఎంటర్ చేసేప్పుడు జాగ్రత్తగా సరి చూసుకోవాలి. అంతేకాదు, IFSC కోడ్ కూడా మీ ట్రాన్సాక్షన్ ను ప్రభావితం చేస్తుంది. అందుకే, అనుకోకుండా మీ డబ్బు తప్పు అకౌంట్ లో డిపాజిట్ అయితే ఏమి చేయాలి? అని ఈరోజు తెలుసుకుందాం.