Whatsapp DP Checking: మీ వాట్సాప్ ప్రొఫైల్ ఎవరు ఎవరు చూశారో ఇలా తెలుసుకోండి..!

Updated on 17-Aug-2021
HIGHLIGHTS

వాట్సాప్ స్టేటస్ గురించి మనం ఈజీగా తెలుసుకోవచ్చు

మీ Whatsapp DP ఫోటో చూశారో ఎలా తెలుసుకోవాలి

చాలా సింపుల్ గా తెలుసుకోవచ్చు

వాట్సాప్ లో మన గురించి అందరికి అర్ధమయ్యేలా చెప్పాలంటే మాత్రం Whatsapp DP ఫోటో లేదా Whatsapp స్టేటస్ ద్వారా మన గురించి చెబుతాం. అలాగే, మన స్టేటస్ లేదా DP ఎవరెవరు చూశారో కూడా తెలుసుకుంటాం. కానీ, వాట్సాప్ స్టేటస్ గురించి మనం ఈజీగా తెలుసుకోవచ్చు. అయితే, ఎవరెవరు మీ Whatsapp DP ఫోటో చూశారో తెలుసుకోవాలని మీకు కుతూహలంగా ఉండవచ్చు.

మీ Whatsapp ప్రొఫైల్ లేదు DP (డిస్ప్లే పిక్చర్) ఎవరెవరు చూశారో ఈజీగా తెలుసుకోవచ్చు. కానీ, ఈరోజు మీ Whatsapp DP ఫోటో చూశారో ఎలా తెలుసుకోవాలి?  అని తెలుసుకుందాం.

మీ Whatsapp DP ఫోటో చూశారో తెలుసుకోవడానికి ఒక Android app డౌన్ లోడ్ చేసుకోవలసి వుంటుంది. Who Viewed My Whatsapp Profile లేదా Whats Track యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ Google play Store నుండి ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

మీ ఫోన్ లో ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసిన తరువాత రన్ చెయ్యడానికి కొంత సమయం పడుతుంది. ఈ టైమ్ లో మీ వాట్సాప్ కాంటాక్ట్స్ నుండి మీ ప్రొఫైల్ లేదా డిస్ప్లే పిక్చర్(DP) ని ఎవరెవరు చూశారనే వివరాలను సేకరిస్తుంది. తరువాత, ఈ యాప్ లో మీ వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోను చూసిన స్నేహితుల లేదా ఇతరుల మొబైల్ నెంబర్లు మరియు పేర్లను పొందుతారు.

అయితే, ఈ యాప్ కేవలం 24 గంటల వ్యవధిలో మీ వాట్సాప్ ప్రొఫైల్ చూసిన వారి వివరాలను మాత్రమే ఈ జాబితాలో అందిస్తుంది. ఇందులో, మొదటిగా విజిటర్ ఎవరు అని తెలుసుకోవచ్చు. తరువాత, ఆ విజిటర్ ఎప్పుడు ఈ ప్రొఫెల్ చూశారో చూడవచ్చు. చివరిగా, విజిటర్ యొక్క కాంటాక్ట్ వివరాలను కూడా చూడవచ్చు.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :