ఓటర్లు కొన్నిసార్లు కొన్ని అనివార్య కారణాల వలన తమ ఓటును కోల్పోతారు. అంతేకాదు, ఓటర్ ఐడి లో ఉన్న చిన్న చిన్న తప్పులు గురించి తెలుసుకోకపోవడం వలన, తమ ఓటు హక్కును వినియోగించలేక పోవడం కూడా జరుగుతుంది. అయితే, మీరు మీ ఓటర్ ఐడి యొక్క స్టేటస్ తెలుసుకుంటే, మీరు నిశ్చింతగా ఉండవచ్చు.
Survey
✅ Thank you for completing the survey!
అందుకోసం మీరు చేయాల్సిందల్లా, ఎలక్షన్ కమిషన్ ఓటర్ల ఓటును తనిఖీ చేసుకోవడనికి అందించి వెబ్ సైట్ లోకి వెళ్లి అక్కడ సూచించిన కొన్ని వివరాలను అందిస్తే సరిపోతుంది. మీకు దీనిగురించి పూర్తి సమాచారాన్ని ఇక్కడ అందిస్తున్నాను.
ఇక్కడ మీరు మీ వివరాలతో పాటుగా ఓటరు ID లో ఏవైనా తప్పులు ఉంటే సరిచేసుకోవడానికి కావాల్సిన "Form 8" మరియు అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీ మార్చుకోవడానికి అవసరమైన "Form 6" మరియు మరికొన్ని ఫారమ్‌లను కూడా అందుకుంటారు.