500/1000rs నోట్స్ బాన్ కారణంగా ఫిజికల్ కాష్ మనీ కరువైపోయింది ప్రజల వద్ద. సో అందరూ బ్యాంక్స్ ముందు, atm ల వద్ద లైన్స్ కడతున్నారు.
Surveyరోజూ ఇదొక పని లా అయిపొయింది. లైన్ ఎంత ఉంటుందో తెలియదు, అసలు ఎక్కడ atm లున్నాయో కూడా తెలియటం లేదు.
ఇందుకు గూగల్ ప్రజలకు హెల్ప్ చేయటానికి మన దగ్గరిలో ఉన్న ATMS లిస్టు ను ఇస్తూ గూగల్ ఇండియా సర్చ్ home page (https://www.google.co.in/) లో "Find an ATM near you" అని ఒక ఆప్షన్ చూపిస్తుంది గూగల్ సర్చ్ బటన్ క్రింద.
దీనిపై టాప్/క్లిక్ చేస్తే మీ బ్రౌజర్ లో మీకు దగ్గరగా ఉన్న atms లిస్టు వస్తుంది. ఇది మొబైల్ మరియు డెస్క్ టాప్ బ్రౌజర్స్ లో ఉంటుంది.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile