Gold Rate: తగ్గనంటున్న గోల్డ్ మార్కెట్.. ఈరోజు రేటు ఎంతంటే.!

Gold Rate: తగ్గనంటున్న గోల్డ్ మార్కెట్.. ఈరోజు రేటు ఎంతంటే.!
HIGHLIGHTS

గోల్డ్ మార్కెట్ మళ్ళీ ఒక్కసారిగా ఊపందుకుంది

గోల్డ్ రెండు రోజుల్లో మళ్ళీ 60 వేల మార్కును చేరుకుంది

గోల్డ్ మార్కెట్ మరింతగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు కూడా చెబుతున్నారు

గోల్డ్ మార్కెట్ మళ్ళీ ఒక్కసారిగా ఊపందుకుంది. ఈ వారం పారంభం నుండి స్వల్పంగా క్రిందకు దిగిన గోల్డ్ మార్కెట్ కొంత ఆశాజనకంగా కనిపించినా, రెండు రోజుల్లో మళ్ళీ 60 వేల మార్కును చేరుకుంది. అంతేకాదు, గోల్డ్ మార్కెట్ మరింతగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు కూడా చెబుతున్నారు. మరి ఈరోజు మార్కెట్ లో బంగారం ధర ఎలా కొనసాగుతోందో చూద్దామా.

Gold Rate:

ఈరోజు ప్రధాన మార్కెట్ లో రూ.54,700 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ.300 రూపాయలు పెరిగి  రూ.55,000 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, రూ.59,670 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర ఈరోజు రూ.60,000 రూపాయల వద్ద కొనసాగుతోంది. అంటే, ఈరోజు కూడా బంగారం ధర రూ.330 రూపాయలు పెరిగింది.

ఈరోజు బంగారం ధర

తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలో ఈరోజు బంగారం ధర చూస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,000 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,000 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,000 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,000 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,150 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.60,150 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,900 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,980 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్స్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo