Gold Live: ఈరోజు కూడా నిలకడగా గోల్డ్ మార్కెట్.!

Gold Live: ఈరోజు కూడా నిలకడగా గోల్డ్ మార్కెట్.!
HIGHLIGHTS

గత వారం భారీగా పడిపోయిన గోల్డ్ మార్కెట్

గోల్డ్ మార్కెట్ ఈరోజు కూడా నిలకడగా కొనసాగుతోంది

ఇప్పటికీ గోల్డ్ రేట్ అందనంత ఎత్తులోనే కొనసాగుతోంది

Gold Live: గత వారం భారీగా పడిపోయిన గోల్డ్ మార్కెట్ నిన్న మరియు ఈరోజు కూడా నిలకడగా కొనసాగుతోంది. అయినా కూడా ఇప్పటికీ గోల్డ్ రేట్ అందనంత ఎత్తులోనే కొనసాగుతోంది. అయితే, ఇటీవల తగ్గిన ధరలు గోల్డ్ మార్కెట్ ను కొంత నిలకడగా కొనసాగేలా చేశాయి. 2022 సంవత్సరం చివరితో పోలిస్తే ప్రస్తుత మార్కెట్ లాభాల్లోనే కొనసాగుతోంది. ఈరోజు తెలుగురాష్ట్రాలతో పాటుగా దేశరాజనిలో గోల్డ్ మార్కెట్ ఎలా ఉన్నదో చూద్దాం. 

Gold Live:

నిన్న ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,750 రూపాయలుగా ఉండగా ఈరోజు రూ.57,550 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,440 నుండి 110 రూపాయలు పెరిగి రూ.57,550 రూపాయల వద్ద కొనసాగుతోంది.    

ఈరోజు బంగారం ధర

ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల గోల్డ్ మార్కెట్ విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,750 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,550 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,750 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,550 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,900 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.57,700 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నై లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నై లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,730 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,620 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్స్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo