Flipkart అప్ కమింగ్ సేల్ నుండి 80% వరకు డిస్కౌంట్ అందుకోండి

HIGHLIGHTS

పండుగ సీజన్ హడావిడి మొదలయ్యింది

Flipkart తన The Big Billion Days సేల్ ప్రకటించింది

80% వరకు డిస్కౌంట్ అందించే అవకాశం

Flipkart అప్ కమింగ్ సేల్ నుండి 80% వరకు డిస్కౌంట్ అందుకోండి

ఎప్పటిలాగానే ఈ సంవత్సరం కూడా పండుగ సీజన్ హడావిడి మొదలయ్యింది.  పండుగ సందర్భంగా Flipkart తన The Big Billion Days సేల్ ప్రకటించింది. గత సంవత్సరం మాదిరిగానే ఈ సేల్ భారీ డిస్కౌంట్స్, బ్యాంక్ ఆఫర్స్ మరియు మరిన్ని భారీ ఆఫర్లను తీసుకువస్తోంది. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే Flipkart యొక్క ఈ అతిపెద్ద సేల్ భారీ డీల్స్ తీసుకువస్తుంది. ఈ సేల్ ద్వారా ఇవ్వనున్న ఆఫర్లు, డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్లతో పాటుగా మరిన్ని వివరాలను కూడా ఫ్లిప్‌కార్ట్ చూపిస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇక ఈ సేల్ ద్వారా ఇవ్వనున్న ఆఫర్ల విషయానికి వస్తే, Flipakrt ప్రస్తుతం చేస్తున్న టీజింగ్ పరిశీలిస్తే, TV లు మరియు గృహోపకరణాల (హోమ్ అప్లయన్సెస్) పైన గరిష్టంగా 80% వరకు డిస్కౌంట్ అందించే అవకాశం వుంది. ఇక మొబైల్ ఫోన్ల విషయంలో కూడా మంచి ఆఫర్లను ప్రకటించవచ్చు. ఎందుకంటే, మొబైల్ ఫోన్ల పైన అన్ని ప్రధాన బ్యాంక్స్ నుండి No cost EMI, మరియు బెస్ట్ Exchange వంటి ఆఫర్లను ప్రకటించింది.

అలాగే, ఎప్పటిలాగానే స్పెషల్ లాంచ్, క్రేజీ డీల్స్ మరియు రష్ అవర్ వంటి స్పెషల్ ఆఫర్లు కూడా ఉంటాయి. ఈ సేల్ ని Axis మరియు ICICI యొక్క భాగస్వామ్యంతో తీసుకొస్తోంది కాబట్టి, ఈ రెండు బ్యాంక్స్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల ద్వారా వస్తువులను కొనేవారికి అధనపు తక్షణ డిస్కౌంట్ అందుకోవచ్చు. Paytm ద్వారా కొనేవారికి క్యాష్ బ్యాక్ ని కూడా అఫర్ చేస్తోంది . ఈ సేల్ త్వరలో రానున్నట్లు టీజ్ చేస్తున్న Flipkart, ఇంకా తేదీని మాత్రం ప్రకటించలేదు. అయితే, త్వరలోనే తేదీని కూడా వెల్లడించవచ్చు. 

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo