ఈరోజు Flipkart ఈ పవర్ బ్యాంక్స్ పైన గరిష్టంగా 80% వరకు డిస్కౌంట్ అందిస్తోంది

HIGHLIGHTS

ఈ పవర్ బ్యాంక్లను అతితక్కువ ధరతో మీరు కొనుగోలుచేసే అవకాశం.

ఫ్లిప్ కార్ట్, ఈ రోజు కొన్ని పవర్ బ్యాంకుల పైన  గరిష్టంగా 82% వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఒట్టిమాటనుకోకండి, ఈ పవర్ బ్యాంక్లను అతితక్కువ ధరతో కొనుగోలుచేసే అవకాశం ఇప్పుడు మీకు అందుబాటులోవుంది. అటువంటి పవర్ బ్యాంక్స్ యొక్కజాబితాను మీకోసం అందిస్తున్నాము.  ఈ జాబితాలో మీకు నచ్చిన ఒక ఎంపిక ఉన్నట్లయితే, ఇక్కడ మేము సూచించిన LINK పైన నొక్కడం ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Axis Buzz క్రెడిట్ కార్డు ద్వారా, కొనుగోలు చేసేవారికి 5% అధనపు అదనపు తగ్గింపు కూడా అందుకోవచ్చు.    

Ipro 13000 mAh Power Bank (iP40) 

ఈ పవర్ బ్యాంక్ 13,000 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 256 గ్రాముల బరువుతో తేలికగా ఉంటుంది. దీని యొక్క MRP ధర Rs. 3,299 గా ఉండగా, ఫ్లిప్ కార్ట్ ఈరోజు దీనిపైన అత్యధికంగా 81% డిస్కౌంట్ అందిస్తుంది. కాబట్టి, ఈరోజు ఈ పవర్ బ్యాంకును రూ. 599 ధరతో కొనుగోలు చెయ్యవచ్చు. కొనడానికి LINK పైన నొక్కండి.             

Rock 13000 mAh Power Bank (ITP-106)

Rock యొక్క ఈ పవర్ బ్యాంక్ 13,000 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు ఒక మైక్రో కనక్టరుతో ఉంటుంది. దీని యొక్క MRP ధర Rs. 1,999 గా ఉండగా, ఫ్లిప్ కార్ట్ ఈ రోజు దీనిపైన 70% డిస్కౌంట్ అందిస్తుంది. కాబట్టి, ఈ రోజు ఈ పవర్ బ్యాంకును రూ. 599 ధరతో కొనుగోలు చెయ్యవచ్చు. కొనడానికి LINK పైన నొక్కండి.

Intex 12500 mAh Power Bank (IT-PB12.5K) 

Intex యొక్క ఈ పవర్ బ్యాంక్ 12,500 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 3 ఫాస్ట్ ఛార్జింగ్ పోర్టులు కలిగివుంటుంది. దీని యొక్క MRP ధర Rs. 2,100 గా ఉండగా, ఫ్లిప్ కార్ట్ ఈ రోజు దీనిపైన 61% డిస్కౌంట్ అందిస్తుంది. కాబట్టి, ఈ రోజు ఈ పవర్ బ్యాంకును రూ. 799 ధరతో కొనుగోలు చెయ్యవచ్చు. కొనడానికి LINK పైన నొక్కండి.

Ipro 10400 mAh Power Bank (IP1042)

Ipro యొక్క ఈ పవర్ బ్యాంక్ 10,400 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 1మైక్రో మరియు 1 USB ఫాస్ట్ ఛార్జింగ్ పోర్టులు కలిగివుంటుంది. దీని యొక్క MRP ధర Rs. 2,799 గా ఉండగా, ఫ్లిప్ కార్ట్ ఈ రోజు దీనిపైన 82% అందిస్తుంది. కాబట్టి, ఈ రోజు ఈ పవర్ బ్యాంకును రూ. 535 ధరతో కొనుగోలు చెయ్యవచ్చు. కొనడానికి LINK పైన నొక్కండి.

Ambrane 10000 mAh Power Bank (P-1122, NA)

Ambrane యొక్క ఈ పవర్ బ్యాంక్ 10,000 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 3 USB  పోర్టులు కలిగివుంటుంది. దీని యొక్క MRP ధర Rs. 1,799 గా ఉండగా, ఫ్లిప్ కార్ట్ ఈ రోజు దీనిపైన 66% డిస్కౌంట్ కూడా అందిస్తుంది. కాబట్టి, ఈ రోజు ఈ పవర్ బ్యాంకును రూ. 599 ధరతో కొనుగోలు చెయ్యవచ్చు. కొనడానికి LINK పైన నొక్కండి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :