Flipkart Black Friday Sale: ఫ్లిప్ కార్ట్ మరో అతి పెద్ద సేల్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది.!
Flipkart Black Friday Sale సేల్ ను ఈ సంవత్సరం కూడా ఫ్లిప్ కార్ట్ అనౌన్స్ చేసింది
ఈ సేల్ ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో అందిస్తుంది
ఈ సేల్ నుంచి భారీ డీల్స్ మరియు డిస్కౌంట్ ఆఫర్స్ అందుకోవచ్చు
Flipkart Black Friday Sale: దీపావళి పండుగ కోసం ఫ్లిప్ కార్ట్ అందించిన బిగ్ సేల్ తర్వాత వచ్చే మరో అతిపెద్ద సేల్ ఈ బ్లాక్ ఫ్రైడే సేల్. ఈ సేల్ ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో అందిస్తుంది మరియు ఈ సంవత్సరం కూడా ఈ సేల్ ను ఫ్లిప్ కార్ట్ అనౌన్స్ చేసింది. ఈ సేల్ నుంచి భారీ డీల్స్ మరియు డిస్కౌంట్ ఆఫర్స్ అందుకోవచ్చు. ఈ సేల్ కోసం టీజింగ్ కూడా మొదలు పెట్టింది.
SurveyFlipkart Black Friday Sale:
వాస్తవానికి బ్లాక్ ఫ్రైడే సేల్ అనేది ఒకప్పుడు అమెరికాలో Thanksgiving Day (నవంబర్ నాల్గవ గురువారం) తర్వాత వచ్చే శుక్రవారం జరుపుకొనేవారు. ఆ సమయంలో ఒకరికి ఒకరు గిఫ్ట్ ఇవ్వడానికి ఇష్టపడతారు. అయితే, కాలక్రమేణా ఈ బ్లాక్ ఫ్రైడే సేల్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. గ్లోబలైజేషన్ కారణంగా ఇది మన ఇండియాలో కూడా కొన్ని చోట్ల జరుపుకోబడుతుంది. పండుగ మాట పక్కన పెడితే అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్స్ మరియు మరిన్ని ప్రొడక్ట్స్ పై మంచి ఆఫర్లు మాత్రం కచ్చితంగా లభిస్తాయి.
Flipkart Black Friday Sale:
ఫ్లిప్ కార్ట్ కూడా ఇదే పండుగ సందర్భంగా ఈ సేల్ ని తీసుకొచ్చింది. నిజానికి, పండుగ ఏదైనా ఆఫర్స్ కోసం ఎదురు చూసే వారికి మంచి డీల్స్ ఈ సేల్ అందిస్తుంది. ఇక ఫ్లిప్ కార్ట్ సేల్ విషయానికి వస్తే, ఫ్లిప్ కార్ట్ ఈ సేల్ ను BOB CARD మరియు HSBC బ్యాంక్ జతగా ఈ సేల్ అందించింది. అందుకే, ఈ సేల్ నుండి ఈ రెండు క్రెడిట్ కార్డు ద్వారా ప్రొడక్ట్స్ కొనుగోలు చేసే వారికి 10% అదనపు డిస్కౌంట్ అందిస్తుంది.

ఇక ఈ సేల్ డీల్స్ విషయానికి వస్తే, ఈ సేల్ నుంచి ఎలెక్ట్రానిక్స్, మొబైల్స్, గాడ్జెట్లు, ఫ్యాషన్, హోమ్ అప్లయెన్సెస్ మరియు మరిన్ని వాటిపై గొప్ప డిస్కౌంట్ అందుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఈ సేల్ నుంచి స్మార్ట్ టీవీ, స్మార్ట్ ఫోన్, సౌండ్ బార్, ఇయర్ బడ్స్, స్మార్ట్ వాచ్, టాబ్లెట్, ల్యాప్ టాప్స్ మరియు మరిన్ని లేటెస్ట్ డివైజెస్ ను చాలా మంచి డిస్కౌంట్ తో చావుకి ధరలో అందుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ తెలిపింది.
Also Read: Best Tv Deal: కేవలం 55 ఇంచ్ టీవీ ప్రైస్ లో 65 ఇంచ్ Dolby Smart Tv అందుకోండి.!
ఈ సేల్ కోసం అందించిన ప్రత్యేకమైన టీజర్ పేజీ నుంచి ఈ సేల్ వివరాలు మరియు డీల్స్ అనౌన్స్ చేసింది. రేపు మొదలయ్యే ఈ బిగ్ సేల్ బెస్ట్ డీల్స్ తో రేపు మళ్ళీ కలుద్దాం. బెస్ట్ డీల్స్ తెలుసుకోవాలంటే డిజిట్ తెలుగు అందించే డీల్స్ మిస్ అవ్వకండి.