Flipkart మరొకసారి తన Big Bachat Dhamaal సేల్ ను ప్రకటించింది

HIGHLIGHTS

Flipkart Big Bachat Dhamaal సేల్ ను ప్రకటించింది

ఈ సేల్ డిసెంబర్ 4 నుండి డిసెంబర్ 4 వ తేదీ వరకూ నడుస్తుంది

ఈ సేల్ నుండి ఎలక్ట్రానిక్స్, మొబైల్స్ పైన అమేజింగ్ డీల్స్

Flipkart మరొకసారి తన Big Bachat Dhamaal సేల్ ను ప్రకటించింది

Flipkart మరొకసారి తన Big Bachat Dhamaal సేల్ ను ప్రకటించింది. ఈ సేల్ డిసెంబర్ 4 నుండి డిసెంబర్ 4 వ తేదీ వరకూ నడుస్తుంది. ఈ సేల్ నుండి ఎలక్ట్రానిక్స్, మొబైల్స్ మరియు మరిన్ని ప్రోడక్ట్స్ పైన అమేజింగ్ డీల్స్ ని అఫర్ చెయ్యనునట్లు టీజ్ చేస్తోంది. మరి రానున్న ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ దమాల్ సేల్ నుండి ఎటువంటి ఆఫర్లను అందివ్వనున్నదో చూద్దామా.    

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ అప్ కమింగ్ సేల్ నుండి ఎంచుకున్న ఎలక్ట్రానిక్స్ మరియు యాక్సెసరీస్ పైన భారీ డిస్కౌంట్ ను అఫర్ చేస్తున్నట్లు Flipkart ప్రకటించింది. వీటిలో, ఫిట్ నెస్ బ్యాండ్స్, ఇయర్ ఫోన్స్, డెస్క్ టాప్, ట్రిమ్మర్లు, ఫోన్ కవర్లు, ఛార్జర్ మరియు మరిన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి.

ఇక మరిన్ని డీల్స్ విషయానికి వస్తే, ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుండి 8 గంటల వరకు ధమాల్ డీల్స్ అఫర్ ద్వారా కొత్త ప్రోడక్ట్ డీల్స్ ను అందిస్తుంది. అలాగే, Loot Bazaar మరియు Combo Deals వంటి మరిన్ని డీల్స్ ను కూడా ఈ సేల్ నుండి అందిస్తోంది. ముఖ్యంగా, ఈ సేల్ నుండి ఫ్యాషన్ మరియు బ్యూటీ ప్రోడక్ట్స్ ను చాలా చవక ధరకే పొందవచ్చనిచెబుతోంది. 

Big Bachat Dhamaal నుండి ఉచిత డెలివరీ మరియు సులభమైన రిటర్న్స్ కూడా అఫర్ చేస్తునట్టు పేర్కొంది. ఈ సేల్ మొదలవడానికి మరికొన్ని రోజుల సమయం ఉంది కాబట్టి మరిన్ని అఫర్ల గురించి రానున్న రోజుల్లో ప్రకటించవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo