Flipkart సేల్ నుండి అద్భుతమైన బడ్జెట్ వాషింగ్ మెషిన్ ఆఫర్లు

HIGHLIGHTS

ఈరోజు నుండి మొదలైన Flipkart BIg Bachat Dhamaal సేల్

వాషింగ్ మెషీన్స్ పైన బెస్ట్ డీల్స్ అఫర్ చేస్తోంది

కేవలం బడ్జెట్ ధరలోనే మంచి వాషింగ్ మెషిన్ ను పొందవచ్చు

Flipkart సేల్ నుండి అద్భుతమైన బడ్జెట్ వాషింగ్ మెషిన్ ఆఫర్లు

ఈరోజు నుండి మొదలైన Flipkart BIg Bachat Dhamaal సేల్ నుండి వాషింగ్ మెషీన్స్ పైన బెస్ట్ డీల్స్ అఫర్ చేస్తోంది. బెస్ట్ ఆఫర్లతో  కేవలం బడ్జెట్ ధరలోనే మంచి వాషింగ్ మెషిన్ ను పొందవచ్చు. మంచి డిస్కౌంట్ మరియు మరిన్ని ఇతర ఆఫర్లతో ఈ వాషింగ్ మెషీన్స్ ను అఫర్ చేస్తోంది. కాబట్టి, చాలా చౌక ధరలో సొగసైన మరియు సమర్ధవంతమైన  Semi Automatic వాషింగ్ మెషిన్ ను ఈ సేల్ నుండి అందుకోవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Candes 6.5 kg Semi Automatic

అఫర్ ధర : Rs.7,499

1500 rpm సామర్హ్ద్యం గల ఈ Candes వాషింగ్ మెషిన్ 3 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర Rs .10,990 రూపాయలు. అయితే, ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ ధమాల్ సేల్ నుండి ప్రకటించిన 31% డిస్కౌంట్ తరువాత ఈ వాషింగ్ మెషిన్ Rs. 7,499 రూపాయల ధరతో అమ్ముడవుతోంది. Buy From Here

Thomson 7 kg Semi Automatic

అఫర్ ధర : Rs.7,999

1400 rpm సామర్హ్ద్యం గల ఈ Thomson వాషింగ్ మెషిన్ 2 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర Rs .10,499 రూపాయలు. అయితే, ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ ధమాల్ సేల్ నుండి ప్రకటించిన 23% డిస్కౌంట్ తరువాత ఈ వాషింగ్ మెషిన్ Rs. 7,999 రూపాయల ధరతో అమ్ముడవుతోంది. Buy From Here

Lifelong 7.5 kg Semi Automatic

అఫర్ ధర : Rs.8,990

1300 rpm సామర్హ్ద్యం గల ఈ Lifelong వాషింగ్ మెషిన్ 2 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర Rs .11,490 రూపాయలు. అయితే, ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ ధమాల్ సేల్ నుండి ప్రకటించిన 21% డిస్కౌంట్ తరువాత ఈ వాషింగ్ మెషిన్ Rs. 8,990 రూపాయల ధరతో అమ్ముడవుతోంది. Buy From Here

White Westinghouse 7.5 kg Semi Automatic

అఫర్ ధర : Rs.8,999

1400 rpm సామర్హ్ద్యం గల ఈ Trademark by Electrolux వాషింగ్ మెషిన్ 2 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర Rs .12,499 రూపాయలు. అయితే, ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ ధమాల్ సేల్ నుండి ప్రకటించిన 28% డిస్కౌంట్ తరువాత ఈ వాషింగ్ మెషిన్ Rs. 8,999 రూపాయల ధరతో అమ్ముడవుతోంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo