7,990 రూ లకు వాటర్ ప్రూఫ్, 4K అల్ట్రా HD వీడియో రికార్డింగ్ చేసే డిజిటల్ కెమెరా, Epicam లాంచ్

7,990 రూ లకు వాటర్ ప్రూఫ్, 4K అల్ట్రా HD వీడియో రికార్డింగ్ చేసే డిజిటల్ కెమెరా, Epicam లాంచ్

ENRG అనే కంపెని EPICAM పేరుతో portable(చిన్నగా), mountable(ఫోటోస్ తీసేటప్పుడు దాని అంతట అది సిట్టింగ్ అవుతూ పడిపోకుండా ఉండేలా) మరియు submersible(నీటిలో పనిచేసేలా) డిజిటల్ కెమెరా లాంచ్ చేసింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

దీనిలోని విశేషం ఏంటంటే ప్రైస్ కేవలం 7,990 రూ. సో రెగ్యులర్ స్మార్ట్ ఫోన్ users కన్నా ఫోటోగ్రఫీ ను సీరియస్ గా తీసుకునే ఒత్సాహికులు దీనిని ఎక్కువుగా ఇష్టపడతారు.  www.enrg.in సైట్ లోకి వెళ్లి దీనిని కొనగలరు.

EPICAM లో ఉన్న ఫీచర్స్..అండ్ స్పెసిఫికేషన్స్..

  • మూడు ప్రదానమైన పాయింట్స్ పైన ఆల్రెడీ చూసారు.
  • 12MP 170 వైడ్ angle lens – (4000 x 3000), 1080p, 720p HD video
  • అండర్ వాటర్, skylines, landscapes అండ్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ కు ఎటువంటి ఇష్యూ లేకుండా క్లారిటీ ఇస్తుంది అని చెబుతుంది కంపెని.
  • డ్రైవింగ్ , లేదా సైక్లింగ్ లో ఉన్నా head mount ద్వారా వీడియోస్ షూట్ చేయగలరు. హెడ్ మౌంట్ కెమెరా తో పాటు వస్తుంది.
  • వై ఫై అండ్ బ్లూ టూత్ కనెక్టివిటి సపోర్ట్ ఉంది. స్మార్ట్ ఫోన్ కు కనెక్ట్ అవుతుంది సొంత మొబైల్ యాప్ ద్వారా.
  • అంతేకాదు ఫోన్ ద్వారా కెమెరా ను రిమోట్ కంట్రోల్ లాగ ఆపరేట్ చేయగలరు
  • stream, ఎడిట్ అండ్ షేరింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి.
  • 4K అల్ట్రా HD వీడియో రికార్డింగ్ సపోర్ట్
  • చార్జింగ్ స్టేటస్ indicator – 900 mah బ్యాటరీ
  • వాటర్ ప్రూఫ్ upto 30m
  • 2in LCD స్క్రీన్ డిస్ప్లే

 

Press Release
Digit.in
Logo
Digit.in
Logo