మీ డేటాని ఇతరులకు చేరవేసే ఈ యాప్స్ మీ ఫోన్ లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి.!

HIGHLIGHTS

ఈ యాప్స్ మీ ఫోన్ లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి

ఈ యాప్స్ యూజర్ల ఫోన్ నుండి పర్సనల్ డేటాను ఇతరులకు చేరవేస్తాయి

ఈవిధంగా పనిచేసేలా మాల్వేర్ వాటిని ఉసిగొలుపుతుంది

మీ డేటాని ఇతరులకు చేరవేసే ఈ యాప్స్ మీ ఫోన్ లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి.!

మీ డేటాని ఇతరులకు చేరవేసే ఈ యాప్స్ మీ ఫోన్ లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి. వాస్తవానికి, ప్రతీ స్మార్ట్ ఫోన్ వినియోగదారుడు కూడా వారి వారి అవసరాన్ని బట్టి  అనేక మొబైల్ యాప్‌ లను ఉపయోగిస్తారు. అయితే, వాటిలో కొన్ని అప్లికేషన్స్ (యాప్స్) యూజర్ల ఫోన్ నుండి పర్సనల్ డేటాను ఇతరులకు చేరవేస్తాయి. ఈ యాప్ లు ఈవిధంగా పనిచేసేలా మాల్వేర్ వాటిని ఉసిగొలుపుతుంది. అందుకే, అటువంటి యాప్స్  మీ ఫోన్ లో కలిగి ఉండడం మీకు హానికరం. అందుకే, వాటిని మీ ఫోన్ నుండి తొలగించడమే మంచిది.         

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇటీవల, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల నుండి డేటాను దొంగిలించే 203 హానికరమైన యాప్స్ ను థాయిలాండ్ యొక్క డిజిటల్ ఎకానమీ మరియు సొసైటీ మంత్రిత్వ శాఖ మరియు నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ వెల్లడించాయి. వీటిలో ఒక 20 యాప్స్ లిస్ట్ ను మీకోసం ఇక్కడ అందిస్తున్నాను.

1. 4K Wallpapers Auto Charger

2. Advanced SMS

3. Art Filters

4. Auto Sticker Maker Studio

5. Baby Sticker – Track Milestones

6. Bass Booster Volume Power Amp

7. Battery Charging Animations Battery Wallpaper

8. Battery Charging Animations Bubble – Effects

9. Beat.ly Music Video Maker

10. Beat maker Pro

11. CallMe Phone Themes

12. Camera Translator

13. Dazz Cam- D3D Photo Effect

14. Guitar Play – Games & Songs

15. Highlight Story Cover Maker!

16. Jigsaw Puzzle

17. Nebula: Horoscope & Astrology

18. ScanGuru
   
19. Equalizer + HD Music Player

20.Loop Maker Pro

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo