ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ బిఎస్ఎన్ఎల్ వినియోగదారుల గురించి ఆశ్చర్యకరమైన రిపోర్ట్ తీసుకువచ్చింది . చాలా నక్సల్ ప్రాంతాలలో బిఎస్ఎన్ఎల్ డేటా ఎక్కువగా వాడుతున్నారని రిపోర్ట్ చెబుతోంది. రిపోర్ట్ పై బిలీవ్ చేస్తే , బిఎస్ఎన్ఎల్ యొక్క డేటా చాలామంది నక్సలైట్లు ఉపయోగిస్తున్నారు. నక్సలైట్లు ఒక రోజులో 400GB వరకు డేటాని ఉపయోగిస్తున్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తరప్రదేశ్లలో 9 నక్సల్ ప్రభావిత రాష్ట్రాలున్నాయి.
Surveyడేటా రిపోర్ట్ ప్రకారం, ఈ ప్రాంతాల్లో, నక్సలైట్లు రోజుకు 400 GB డేటాను ఉపయోగిస్తున్నారు, ఇది నిజంగా ఆశ్చర్యం మరియు ఒక రికార్డు. చాలామంది నక్సలైట్లు 2 జి నెట్వర్క్లను ఉపయోగిస్తున్నారని కూడా రిపోర్ట్ లో వెల్లడైంది.2013 జూన్లో తొమ్మిది నక్సలైటు-హిట్ ప్రాంతాలలో మొబైల్ టవర్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్ కి అనుమతి ఇచ్చింది .
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile